For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ట్రెండింగ్: రాత్రికి కోటి ఆఫర్, అప్పుడే సెక్స్‌పై మోజు తీరుతుంది, పళ్లు రాలుతాయన్న దిల్ రాజు

  |

  ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సన్నిహితంగా ఉండే దిల్ రాజు... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలువురు స్టార్ హీరోల గురించి తన మనసులోని అభిప్రాయాలను నిజాయితీగా వెల్లడించారు. తెలుగు హీరోయిన్ సాక్షి చౌదరి వీడియోస్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్రకారు ఆమెకు భారీగా డబ్బు ఆఫర్ చేస్తూ ఊహించని ప్రపోజల్స్ పెడుతున్నారట. ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన విద్యాబాలన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఈ వారం పలు అంశాలు ట్రెండ్ అయ్యాయి. మీరు ఏమైనా మిస్ అయి ఉంటే ఓ లుక్కేయండి.

  చిరు, బాలయ్య, మహేష్, పవన్, జూ ఎన్టీర్ గురించి.. దిల్ రాజు నిజాయితీగా!

  చిరు, బాలయ్య, మహేష్, పవన్, జూ ఎన్టీర్ గురించి.. దిల్ రాజు నిజాయితీగా!

  ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సన్నిహితంగా ఉండే దిల్ రాజు... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలువురు స్టార్ హీరోల గురించి తన మనసులోని అభిప్రాయాలను నిజాయితీగా వెల్లడించారు. స్టార్స్ తనతో ఎలా ఉంటారో నిర్మొహమాటంగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా ఇష్టం.. నా డాష్.. ఎదవలని లైట్ తీస్కోండి.. నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు: మంచు మనోజ్

  నా ఇష్టం.. నా డాష్.. ఎదవలని లైట్ తీస్కోండి.. నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు: మంచు మనోజ్

  కియా మోటార్స్ సంస్థ ఏర్పాటు వల్ల అనంతపురం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, మన రాష్ట్రంలో కియా మోటార్స్ మొదటి కారు తయారైన విషయం తెలిసి గర్వంగా ఫీలైనట్లు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. అయితే కొంతసేపటి తర్వాత మనోజ్ ట్వీట్ డిలీట్ కావడంతో పెద్ద రచ్చ మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అలా చేస్తే పళ్లురాలుతాయ్, రిలీజ్ ముందే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశా: దిల్ రాజు

  అలా చేస్తే పళ్లురాలుతాయ్, రిలీజ్ ముందే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశా: దిల్ రాజు

  2017 ఆరు సినిమాలు చేయాలని చేయలేదు. స్క్రిప్టులు వరుసగా రెడీ అవ్వడం వల్లే సాధ్యమైంది. ఇపుడు కూడా 4 నుంచి 5 ప్రాజెక్టులపై క్లారిటీ ఉంది. 6వ దానిపై క్లారిటీ వస్తుందా? లేదా? అనేది ఏప్రిల్ వరకు చెప్పలేను. ఎలాగైనా 6 సినిమాలు చేయాలని చేస్తే పల్లు రాళతాయి.. అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  స్మోకింగ్ మానేశా... మా నాన్న ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు: అఖిల్ అక్కినేని

  స్మోకింగ్ మానేశా... మా నాన్న ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు: అఖిల్ అక్కినేని

  టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను' సినిమాను ప్రమోట్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అఖిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా వీడియోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు, ఒక్క రాత్రికి కోటి ఆఫర్: సాక్షి చౌదరి

  నా వీడియోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు, ఒక్క రాత్రికి కోటి ఆఫర్: సాక్షి చౌదరి

  తెలుగు హీరోయిన్ సాక్షి చౌదరి తన సోషల్ మీడియా పేజీలో హాట్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఆ వీడియోస్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్రకారు ఆమెకు భారీగా డబ్బు ఆఫర్ చేస్తూ ఊహించని ప్రపోజల్స్ పెడుతున్నారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పూరీకి ఫ్లాపులుంటేంటి? చైతూ అలాంటోడు.. కానీ అఖిల్ నిప్పు: నిధి అగర్వాల్

  పూరీకి ఫ్లాపులుంటేంటి? చైతూ అలాంటోడు.. కానీ అఖిల్ నిప్పు: నిధి అగర్వాల్

  మిస్టర్ మజ్ను విజయం దిశగా ప్రయాణిస్తున్న సమయంలో హీరోయిన్ నిధి తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన సినీ, వ్యక్తిగత విషయాల గురించిన విషయాలు షేర్ చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అప్పుడే సెక్స్‌పై మోజు తీరుతుంది.. జీవితంలో ఫన్ ఎప్పుండటే.. విద్యాబాలన్

  అప్పుడే సెక్స్‌పై మోజు తీరుతుంది.. జీవితంలో ఫన్ ఎప్పుండటే.. విద్యాబాలన్

  తెలుగు తెరపై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన విద్యాబాలన్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏళ్ల వయసుకు చేరువకావడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్: కథానాయకుడు అందుకే ప్లాప్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ క్లైమాక్స్ కేక.. వర్మ

  ఎన్టీఆర్: కథానాయకుడు అందుకే ప్లాప్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ క్లైమాక్స్ కేక.. వర్మ

  సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ సరికొత్త వివాదం లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో హడావిడి సృష్టిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  టీవీ నటుడు ఆత్మహత్య.. పోలీసుల అనుమానం.. ముందు రోజు ఏంజరిగిందటే!

  టీవీ నటుడు ఆత్మహత్య.. పోలీసుల అనుమానం.. ముందు రోజు ఏంజరిగిందటే!

  వినోద పరిశ్రమలో మరో నటుడు ఆత్మాహత్యయత్నానికి పాల్పడ్డాడు. హిందీ టెలివిజన్ నటుడు రాహుల్ దీక్షిత్ సూసైడ్ చేసుకోవడం సినీ, టెలివిజన్ రంగాలను కుదిపేసింది. 28 ఏళ్ల రాహుల్ అనుమానాస్పద స్థితిలో మరణించడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  గెటప్ శ్రీను గుట్టు విప్పిన భార్య.. అర్ధరాత్రి కలలో మరొకరికి ప్రపోజ్.. ఇంతకీ ఎవరంటే

  గెటప్ శ్రీను గుట్టు విప్పిన భార్య.. అర్ధరాత్రి కలలో మరొకరికి ప్రపోజ్.. ఇంతకీ ఎవరంటే

  కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోకు గెటప్ శ్రీను హాజరయ్యారు. అయితే టాక్ షోలో భాగంగా తన భార్య చెప్పిన మాటలతో గెటప్ శ్రీను ఇరుకున పడ్డారు. ఇంతకీ గెటప్ శ్రీను భార్య సుజీ చెప్పిన విషయం ఏంటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చిరంజీవి కూడా ఆయన్ని మరచిపోయారు.. స్టంట్ మాస్టర్ రాజు భార్య వ్యాఖ్యలు!

  చిరంజీవి కూడా ఆయన్ని మరచిపోయారు.. స్టంట్ మాస్టర్ రాజు భార్య వ్యాఖ్యలు!

  ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు 2009లోనే గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఫైట్స్ విషయంలో ఎందరో హీరోలకు గురువు అయిన నా భర్తని ఇప్పుడు అందరూ మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె చిరంజీవిపై కూడా కొన్ని కామెంట్స్ చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  దర్శకులు నన్ను డిన్నర్‌కు పిలిచారు.. లోపల జరిగేది ఇదే.. హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు!

  దర్శకులు నన్ను డిన్నర్‌కు పిలిచారు.. లోపల జరిగేది ఇదే.. హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు!

  బాలీవుడ్ బ్యూటీ షర్లిన్ చోప్రా బాలీవుడ్ లో హీరోలు, దర్శక నిర్మాతల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో డిన్నర్ అంటే వేరే అర్థం ఉందని అంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలయ్యతో గొడవ, ప్రతిపక్షం కుట్ర.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వెనుక అసలు కారణం ఇదే.. ఆర్జీవీ!

  బాలయ్యతో గొడవ, ప్రతిపక్షం కుట్ర.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వెనుక అసలు కారణం ఇదే.. ఆర్జీవీ!

  ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని పాటలు, పోస్టర్స్ విడుదల చేస్తో కలకలం సృష్టిస్తున్నాడు. తాను ఎందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానో వర్మ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వరుణ్ తేజ్, హరీష్ శంకర్ 'వాల్మీకి' చిత్రంపై వివాదం.. రచ్చ చేస్తోంది ఇందుకే!

  వరుణ్ తేజ్, హరీష్ శంకర్ 'వాల్మీకి' చిత్రంపై వివాదం.. రచ్చ చేస్తోంది ఇందుకే!

  కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన హరీష్ శంకర్ దర్శత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి 'వాల్మీకి' అనే టైటిల్ ప్రకటిస్తూ టైటిల్ లోగో విడుదల చేశారు. ఈ చిత్ర టైటిల్ కు సంబంధించి తాజాగా వివాదం మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Tollywood and Bollywood's movie news become top Trending Stories in media. Dil raju, Ram gopal varma, sherlyn chopra and other stars in top list. Some of the top stories for you.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more