For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: వద్దన్నా రేణును ఒప్పించిన పవన్, పోసాని ఆపరేషన్ వెర్రిపువ్వు, శింబు టార్గెట్ అయ్యాడు...

  |

  పోసాని 'ఆపరేషన్ వెర్రిపువ్వు' హాట్ టాపిక్ పవన్‌కు ముప్పు, ఎన్టీఆర్‌నూ తొక్కేస్తారట.. గూరూజీతో పెట్టుకుంటే అంతే యాంకర్‌ శ్యామలకు త్రివిక్రమ్ క్లాస్... ''ఆ హీరోయిన్ లెస్బియన్, నా మర్మాంగాలు టచ్ చేసి ఆపై రేప్... నేను నో చెప్పినా పవన్ కళ్యాణ్ ఒప్పించారు, 7 నెలలు కష్టపడ్డాను రేణు దేశాయ్....వైభవంగా బాహుబలి సింగర్ వైకోమ్ విజయలక్ష్మి వివాహ వేడుక... టెంపర్, రక్త చరిత్ర నటుడి అరెస్ట్ భారీగా డ్రగ్స్ లభ్యం... నాకు వేధింపులు తప్పలేదు హీరోల భార్యలు, లవర్స్‌ కారణమన్న రవీనా... హాట్‌ హాట్‌గా షకీలా బయోపిక్.. మత్తెక్కించేందుకు హీరోయిన్ ట్రైనింగ్.. ఆమె ప్రియుడెవరంటే ఇలా పలు వార్తలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి.

  పోసాని ‘ఆపరేషన్ వెర్రిపువ్వు' హాట్ టాపిక్... పవన్‌కు ముప్పు, ఎన్టీఆర్‌నూ తొక్కేస్తారట!

  పోసాని ‘ఆపరేషన్ వెర్రిపువ్వు' హాట్ టాపిక్... పవన్‌కు ముప్పు, ఎన్టీఆర్‌నూ తొక్కేస్తారట!

  నటుడు శివాజీ గతంలో 'ఆపరేషన్ గరుడ' పేరుతో ఢిల్లీ నుంచి కుట్ర జరుగుతుందంటూ సంచలన విషయాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద కత్తితో దాడి జరుగడంతో శివాజీ చెప్పిన 'ఆపరేషన్ గరుడ' నమ్మాల్సి వస్తోందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వ్యానించడంతో నటుడు పోసాని కృష్ణ మురళి రంగంలోకి దిగారు. ఆయన తాజాగా 'ఆపరేషన్ వెర్రిపువ్వు'ను తెరపైకి తెచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  గూరూజీతో పెట్టుకుంటే అంతే: యాంకర్‌ శ్యామలకు త్రివిక్రమ్ క్లాస్... ఎన్టీఆర్ ఫిదా!

  గూరూజీతో పెట్టుకుంటే అంతే: యాంకర్‌ శ్యామలకు త్రివిక్రమ్ క్లాస్... ఎన్టీఆర్ ఫిదా!

  ఇటీవల ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌కు అరవింద సమేత సినిమాకు సంబంధించి యాంకర్ శ్యామల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. కేవలం ఐదు రూపాయల కోసం హత్యలు జరుగుతాయా? అని ఆమె ప్రశ్నించడంతో త్రివిక్రమ్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు పెద్ద క్లాస్ పీకాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ‘‘ఆ హీరోయిన్ లెస్బియన్, నా మర్మాంగాలు టచ్ చేసింది... ఆపై రేప్''

  ‘‘ఆ హీరోయిన్ లెస్బియన్, నా మర్మాంగాలు టచ్ చేసింది... ఆపై రేప్''

  12 సంవత్సరాల క్రితం తనుశ్రీ దత్తా తనకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండేదని, ఆ సమయంలో తనను రేవ్ పార్టీలకు తీసుకెళ్లేదని రాఖీ సావంత్ ఆరోపించారు. ఆ సమయంలో ఆమె డ్రగ్స్ తీసుకునేదని, తనకు కూడా డగ్స్ అలవాటు చేసిందని ఆరోపించారు. ఆ సమయంలో ఆమె తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసేదని, ఆపై రేప్ చేసేదని ఆరోపించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నేను నో చెప్పినా పవన్ కళ్యాణ్ ఒప్పించారు, 7 నెలలు కష్టపడ్డాను : రేణు దేశాయ్

  నేను నో చెప్పినా పవన్ కళ్యాణ్ ఒప్పించారు, 7 నెలలు కష్టపడ్డాను : రేణు దేశాయ్

  తాజాగా రేణు దేశాయ్ 'జానీ' సినిమా సమయంలో తీసిన ఓ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయడం తనకు ఇష్టం లేదని, షూటింగ్ ప్రారంభం అవ్వడానికి రెండు వారాల ముందు తనను పవన్ కళ్యాణ్ ఒప్పించాడని తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వైభవంగా బాహుబలి సింగర్ వైకోమ్ విజయలక్ష్మి వివాహ వేడుక (ఫోటోస్)

  వైభవంగా బాహుబలి సింగర్ వైకోమ్ విజయలక్ష్మి వివాహ వేడుక (ఫోటోస్)

  బాహుబలి సింగర్ వైకోమ్ విజయలక్ష్మి వివాహ వేడుక కేరళలోని వైకోమ్ మహాదేవ ఆలయంలో ఇటీవల ఘనంగా జరిగింది. మిమిక్రి ఆర్టిస్ట్, ఇంటీరియర్ డిజైనర్ అనూప్‌ను ఆమె పెళ్లాడారు. వీరి వివాహ వేడుకకు సినీ, సంగీత రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు తన భార్య ప్రభ, కుమారుడు విజయ్‌తో విచ్చేయగా, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎం జయచంద్రన్, ఔసెప్పచ్చన్, ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  టెంపర్, రక్త చరిత్ర నటుడి అరెస్ట్.. భారీగా డ్రగ్స్ లభ్యం..

  టెంపర్, రక్త చరిత్ర నటుడి అరెస్ట్.. భారీగా డ్రగ్స్ లభ్యం..

  నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలపై నటుడు ఎజాజ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత రాత్రి ముంబై పోలీసు విభాగానికి చెందిన నార్కొటిక్ విభాగం అధికారులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. తదుపరి సమాచారం కోసం విచారిస్తున్నారు. ఎజాజ్ ఖాన్ అరెస్ట్‌తో డ్రగ్స్ దందా మరోసారి హైలెట్ అయ్యే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాకు వేధింపులు తప్పలేదు.. ఛాన్స్ దొరికితే.. హీరోల భార్యలు, లవర్స్‌ కారణం.. రవీనా

  నాకు వేధింపులు తప్పలేదు.. ఛాన్స్ దొరికితే.. హీరోల భార్యలు, లవర్స్‌ కారణం.. రవీనా

  బాలీవుడ్‌లో మీ టూ ఉద్యమం జోరుగా సాగుతున్నది. లైంగిక వేధింపుల ఆరోపణలకు గురైన బాధితులకు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో వేధింపుల కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో సినీ వర్గాలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. తాజాగా లైంగిక వేధింపులుపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ స్పందించారు. మహిళలను వేధిస్తున్న ఘటనలు తనను ఆగ్రహానికి గురిచేస్తున్నాయని ఆమె అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హాట్‌ హాట్‌గా షకీలా బయోపిక్.. మత్తెక్కించేందుకు హీరోయిన్ ట్రైనింగ్.. ఆమె ప్రియుడెవరంటే!

  హాట్‌ హాట్‌గా షకీలా బయోపిక్.. మత్తెక్కించేందుకు హీరోయిన్ ట్రైనింగ్.. ఆమె ప్రియుడెవరంటే!

  90వ దశకంలో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శృంగార తార షకీలా జీవిత కథపై సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. షకీల పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం తన శరీరాకృతిని మార్చుకొని రిచా అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా శృంగార నృత్యాలను.. ముఖ్యంగా బెల్లీ డ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నట్టు ఆమె వెల్లడించారు. రిచా చద్దా ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  లైంగికంగా వేధించాడు.. శింబును టార్గెట్ చేసిన హీరోయిన్!

  లైంగికంగా వేధించాడు.. శింబును టార్గెట్ చేసిన హీరోయిన్!

  తమిళ చిత్ర పరిశ్రమలో జోరు మీద ఉన్న అందాల భామ లేఖా వాషింగ్టన్ మీ టూ అంటూ సంచలనం రేపింది. తనతో ఓ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ప్రత్యక్షంగా ఆరోపణలు చేసింది. దాంతో ఒక్కసారిగా తమిళ సినీ ప్రముఖులు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు శింబును ఉద్దేశించినవే అనే మాట వినిపిస్తున్నది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో లేఖా వాషింగ్టన్ వదిలేస్తుందా లేక మరింత సాగదీస్తుందా అనే విషయంపై చర్చ జరుగుతున్నది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చెల్లి పంపిన గిఫ్ట్‌తో కన్నీరు పెట్టుకున్న ఎన్టీఆర్.. బాలయ్య తరువాత బ్రాహ్మణి కూడా!

  చెల్లి పంపిన గిఫ్ట్‌తో కన్నీరు పెట్టుకున్న ఎన్టీఆర్.. బాలయ్య తరువాత బ్రాహ్మణి కూడా!

  చాలా కాలం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలయ్య ఒకే వేదికపై కనిపించడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అరవింద సమేత విజయోత్సవ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే వేదికపై కనిపించడంతో ఈవెంట్ మొత్తం ఉత్సాహభరితంగా సాగింది. చాలా కాలం తరువాత బాలయ్య, ఎన్టీఆర్ మధ్య ఆప్యాయతానురాగాలు చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తాజగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాన్న, ఆయన స్నేహితుడు నన్ను దారుణంగా కొట్టారు.. స్టార్ హీరోపై కేసు పెట్టిన కుమార్తె!

  నాన్న, ఆయన స్నేహితుడు నన్ను దారుణంగా కొట్టారు.. స్టార్ హీరోపై కేసు పెట్టిన కుమార్తె!

  కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కు చిక్కులు ఎక్కువవుతున్నాయి. తరచుగా విజయ్ పై ఏదోఒక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులు విజయ్ పై నమోదయ్యాయి. జిమ్ ట్రైనర్ పై దాడి చేసిన కేసులో దునియా విజయ్ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్ బెయిల్ పై విడుదలయ్యాడు. తాజాగా విజయ్ పై అతడి కుమార్తె కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రాంచరణ్, ఎన్టీఆర్ 200 రోజుల పాటు.. ఇద్దరికీ కళ్ళు చెదిరే పారితోషికం!

  రాంచరణ్, ఎన్టీఆర్ 200 రోజుల పాటు.. ఇద్దరికీ కళ్ళు చెదిరే పారితోషికం!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. తాజగా రాజమౌళి రాంచరణ్, ఎన్టీఆర్ లుక్ పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే రాజమౌళి ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ ని కలసిన సంగతి తెలిసిందే. నవంబర్ నుంచి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాలు ఉన్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అరవింద సమేత హీరోయిన్ ఒంటి రంగు గురించి కామెంట్.. ఎలా తిప్పికొట్టిందో తెలుసా!

  అరవింద సమేత హీరోయిన్ ఒంటి రంగు గురించి కామెంట్.. ఎలా తిప్పికొట్టిందో తెలుసా!

  తెలుగమ్మాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా రెబ్బ నెమ్మదిగా విజయాల బాట పడుతోంది. ఇషా రెబ్బ నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది. పాత్రలని ఎంచుకోవడంలో ఇషా రెబ్బ పరిణితి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కమర్షియల్ హీరోయిన్ గా కంటే నటిగా ఇషా మంచి మార్కులు కొట్టేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఇషా అభిమానులతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఇషా ఒంటి రంగు గురించి మాట్లాడాడు. అతడికి ఇషా అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  200 బెనిఫిట్ షోలు, 170 కోట్ల బిజినెస్.. బాహుబలి2 రికార్డులు బద్దలు కొట్టే మొనగాడు!

  200 బెనిఫిట్ షోలు, 170 కోట్ల బిజినెస్.. బాహుబలి2 రికార్డులు బద్దలు కొట్టే మొనగాడు!

  తమిళనాడు వ్యాప్తంగా ఇళయదళపతి విజయ్ ఫీవర్ వ్యాపిస్తోంది. మరికొద్దిరోజుల్లో దీపావళి ధమాకా సర్కార్ చిత్రం విడుదల కానుండడంతో అభిమానుల్లో ఇప్పటినుంచే కోలాహలం నెలకొని ఉంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ట్రేడ్ వర్గాలకు సైతం చెమటలు పట్టిస్తున్నాయి. విజయ్ దాదాపుగా సూపర్ స్టార్ రజని స్థాయిని అందుకున్నట్లే అని అంచనా వేస్తున్నారు. తుపాకీ, కత్తి, తేరి, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో విజయ్ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు విజయ్ మార్కెట్ అమాంతం పెరిగిపోతోంది. సర్కార్ నవంబర్ 6 న విడుదల కానున్న నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Posani krishna murali operation verri puvvu, trivikram counter anchor shyamala, tanushree dutta raped me rakhi sawant, i was initially only the production designer johnny renu-desai, vaikom vijayalakshmi ties the knot..ome news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X