»   » సెక్సీ కామెంట్స్: ఆ కంపెనీ సిఈఓను బజారుకీడ్చిన స్టార్ హీరో భార్య!

సెక్సీ కామెంట్స్: ఆ కంపెనీ సిఈఓను బజారుకీడ్చిన స్టార్ హీరో భార్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వార్తల్లో ఉండే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సతీమని ట్వింకిల్ ఖన్నా తాజాగా ఓ కార్పొరేట్ కంపెనీ సీఈఓ చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియా ద్వారా అతన్ని బజారుకీడ్చింది. ట్వింకిల్ ఖన్నా కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వివాదానికి కారణం....టీవీఎఫ్‌ సీఈవో అరునబ్‌ కుమార్‌ ప్రవర్తనే. ఆయన ఇటీవల తన కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కారు. తన చర్యను సమర్ధించుకుంటూ అరునబ్ 'నేను సింగిల్‌గా ఉన్నాను. నాకు ఏ యువతైనా అందంగా కనిపిస్తే 'మీరు సెక్సీగా ఉన్నారు' అని ప్రశంసిస్తాను. అది పెద్ద నేరమా?' అని ప్రశ్నించాడు.

భగ్గుమన్న ట్వింకిల్ ఖన్నా

భగ్గుమన్న ట్వింకిల్ ఖన్నా

అరునబ్ కుమార్ ప్రవర్తనపై అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా భగ్గుమన్నారు. ‘పడక గదిలో ఉన్న యువతితో ‘నువ్వు సెక్సీగా ఉన్నావు' అని చెప్పడం వరకు ఓకు...కానీ, పనిచేసే ప్రదేశంలో ఓ అమ్మాయితో ‘నువ్వు సెక్సీగా ఉన్నావు' అనడం సంస్కారం కాదు... అంటూ ట్వింకిల్ ఖన్నా తనదైన రీతిలో స్పందించారు.

అలాంటి కూతలు కూయొద్దు

అలాంటి కూతలు కూయొద్దు

ఇలాంటి కప్ప కూతలు కూసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి, లేకుంటే నీకు తగిన శాస్తి తప్పదు అంటూ తనదైన రీతిలో అరునబ్ కుమార్ మీద విమర్శల వర్షం గుప్పించింది ట్వింకిల్ ఖన్నా.

భార్య స్పందనపై గర్వంగా అక్షయ్ కుమార్

భార్య స్పందనపై గర్వంగా అక్షయ్ కుమార్

భార్య ట్వింకిల్ ఖన్నా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి తగిన చివాట్లు పెట్టడాన్ని అక్షయ్ కుమార్ సమర్దించుకున్నారు. ఆమెకు మద్దతుగా ట్వీట్ చేసారు.

సెక్సువల్ వేధింపులు: అక్షయ్ కుమార్ భార్యకు కూడా...!

సెక్సువల్ వేధింపులు: అక్షయ్ కుమార్ భార్యకు కూడా...!

మహిళలపై సెక్సువల్ వేధింపులు లాంటి వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. అప్పుడప్పుడు సినిమా రంగంలోని మహిళలు కూడా ఇలాంటి వేధింపులకు గురైన వారే. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అక్షయ్ కుమార్ భార్య, మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా కూడా సెక్సువల్ వేధింపులు ఎదుర్కొందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అక్షయ్ కుమార్ భార్య షాకింగ్ ట్వీట్: ఈ చంపుకోవడం ఏంటో..?

అక్షయ్ కుమార్ భార్య షాకింగ్ ట్వీట్: ఈ చంపుకోవడం ఏంటో..?

పదహారేళ్లుగా ఒకర్నొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే ఇప్పటికీ తమ ప్రయత్నం సక్సెస్ కాలేదు, ప్రతిసారీ ఫెయిల్ అవుతూనే ఉన్నాం... అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసారు.

English summary
"Telling a woman she is sexy in the bedroom is fine, telling her the same thing in the boardroom simply deplorable. So think before you croak or it may just be your turn to be doused in formaldehyde and dissected next." Twinkle Khanna slams TVF's Arunabh Kumar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu