బిగ్‌బాస్ షోలోకి ఇద్దరు భార్యలతో .. సంచలనం నిర్ణయం తీసుకొన్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బిగ్‌బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3 అట్టహాసంగా ప్రారంభమైంది. ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటీటీలో సందడి చేస్తున్నది. ఇంట్లోకి వచ్చిన కంటెస్టెంట్లు ఎమాత్రం తగ్గకుండా ఒకరిపై మరొకరు సెటైర్లు కామెంట్స్ చేసుకొంటూ కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు బిగ్‌బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ కంటెస్టెంట్ ఇద్దరు భార్యలతో కపుల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3లో ఎన్ని సంచనాలనే కనిపిస్తున్నాయి. సీజన్ 1కు కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తే.. సీజన్ 2ను సల్మాన్ ఖాన్ నడిపించాడు. అయితే బిగ్ బాస్ అంటే సల్మాన్ ఖాన్ అనే ఇమేజ్ ఉన్న ఫ్యాన్స్‌కు షాకిస్తూ బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్‌ను హోస్ట్‌గా చేశారు.

Youtuber Armaan Malik entered into Bigg Boss OTT 3 with two wives Payal malik Kritika Malik
ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు బిగ్‌బాస్ మెయిన్ సీజన్, ఓటీటీ సీజన్‌లో కపుల్ ఎంట్రీ చూశాం. కానీ తాజాగా ఇద్దరు భార్యలతో ఓ కంటెస్టెంట్ రావడం ఇదే తొలిసారి. ఈ విషయంతో షో మరింత క్రేజీగా మారింది. ఇంట్లో ఒక భార్యతో వేగడం కష్టం. అలాంటిది షోలో ఇద్దరు భార్యలతో ఎలా నెట్టుకొస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
బుల్లితెరపై ఆయనతో పోటీపడి బట్టలప్పిన అనసూయ.. నెటిజన్ల పై నోరుపరేసుకొన్న రంగమ్మత్త..

ఇక బిగ్‌బాస్ ఓటీటీ షోలోకి యూట్యూబర్ అర్మాన్ ఖాన్ తన ఇద్దరు భార్యలతో వచ్చారు. మొదటి భార్య పాయల్ మాలిక్, క్రితికా మాలిక్ ఇద్దరితో ఇంటిలోకి అడుగుపెట్టారు. ఈ షోలో ఇలాంటి ఘటన అరుదైనదని చెప్పుకొంటున్నారు. ఈ ముగ్గురి మధ్య షో కోసం ఎలాంటి కంటెంట్ జనరేట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Youtuber Armaan Malik entered into Bigg Boss OTT 3 with two wives Payal malik Kritika Malik
బిగ్‌బాస్ హిందీ ఓటీటీ 3 సీజన్‌లో కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. వడపావ్ గర్ల్ చంద్రికా దీక్షిత్, నటుడు రణ్‌వీర్ ష్రాయ్, శివానీ కుమారీ, ప్రముఖ లాయర్ సనా మక్బూల్ ఖాన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ విశాల్ పాండే, లవ్ కేష్ కటారియా, దీపక్ చురాసియా, టీవీ నటుడు సాయి కేతన్ రావు, టారోట్ కార్డ్ రీడర్ మునీషా ఖత్వానీ, మోడల్ సనా సుల్తాన్ ఖాన్, యూట్యూబర్ అర్మాన్ ఖాన్, అర్మాన్ మాలిక్ భార్య పాయల్ మాలిక్, అర్మాన్ మాలిక్ రెండో భార్య క్రితికా మాలిక్, బాక్సర్ నీరజ్ గోయట్, ర్యాపర్ నాయేజ్, టీవీ నటి పలౌమీ పోలో దాస్ తదితరులు ఉన్నారు.

More from Filmibeat

Read more about: armaan malik
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X