twitter
    bredcrumb

    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా

    By Musti Prashanth
    | Updated: Saturday, September 17, 2022, 09:12 [IST]
    Actress Ameesha Patel never before glamorous photos , ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అమీషా పటేల్ ఇప్పుడు మాత్రం ఎవరు ఊహించని విధంగా గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తుంది. రీసెంట్ గానే ఆమె బికినీ అందాలతో కూడా మరోసారి స్టన్న అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా
    1/10
    సంప్రదాయవాద తల్లిదండ్రుల కుటుంబం కావడంతో మొదట సినిమాల సైడ్ వెళ్లవద్దని అన్నారు. అనంతరం అమీషా ఒప్పించి అనుమతి పొందిన తర్వాత తన్వీర్ ఖాన్ రచించిన నీలం (1999) అనే ఉర్దూ భాషా నాటకంతో సహా నాటకాలలో నటించింది.  
    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా
    2/10
    అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా నరసింహుడు అనే సినిమా చేసింది. ఆ సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక చివరగా తెలుగులో ఆమె బాలకృష్ణతో పరమవీరచక్ర అనే సినిమా చేసింది.
    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా
    3/10
    ఇక బాలీవుడ్ లో కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఆమె అప్పుడప్పుడు కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన నాని సినిమాలో అమీషా పటేల్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా
    4/10
    అమీషా రెండవ చిత్రం తెలుగులో బద్రి. పవన్ కళ్యాణ్ సరసన నటించిన అమీషా భారీ విజయాన్ని అందుకుంది. అనంతరం ఆమెకు బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా
    5/10
    కహో నా... ప్యార్ హై (2000) అనే సినిమాలో ఆమె తండ్రి సన్నిహితుల ద్వారా మొదటి అవకాశం వచ్చింది. మధ్యలో ఆ ఆఫర్ మరో హీరోయిన్ కు వెళ్ళినప్పటికీ మళ్ళీ వెంటనే అమీషాకు దక్కింది. ఆ విధంగా సినిమా కెరీర్ స్టార్ట్ చేసింది.
    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా
    6/10
    అమీషా పటేల్ కు మొదట కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె వెండితెరపై కొనసాగాలని వాటిని రిజెక్ట్ చేసింది. అనంతరం భాషతో సంబంధం లేకుండా సినిమాలు సెలెక్ట్ చేసుకుంది.
    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా
    7/10
    అదే సమయంలో ఆమె మోడలింగ్‌లోకి ప్రవేశించింది, అనేక బ్రాండ్స్ ప్రమోషన్స్ లలో కూడా కనిపించింది.  బజాజ్, ఫెయిర్ అండ్ లవ్లీ, క్యాడ్‌బరీస్, ఫెమ్, లక్స్ ఇలా మరెన్నో ప్రసిద్ధ భారతీయ బ్రాండ్‌లకు కూడా మోడల్‌గా కొనసాగింది.
    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా
    8/10
    గ్రాడ్యుయేషన్ తర్వాత కొన్ని ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం కూడా చేసింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె సత్యదేవ్ దూబే యొక్క థియేటర్ గ్రూప్‌లో చేరింది. 
    Ameesha Patel: గ్లామర్ డోస్ అస్సలు తగ్గని బద్రి హీరోయిన్.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్ళయినా
    9/10
    అమీషా ముంబైలోని కేథడ్రల్ జాన్ కానన్ స్కూల్‌లో చదువుకుంది. అనంతరం యునైటెడ్ స్టేట్స్‌లోని టఫ్ట్స్ యూనివర్శిటీకి బయో-జెనెటిక్ ఇంజినీరింగ్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X