twitter
    bredcrumb

    బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ

    By Musti Prashanth
    | Published: Sunday, December 5, 2021, 12:40 [IST]

    actress Eesha Rebba latest glamorous pics, ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు అందుకుంటున్న తెలుగమ్మాయిలలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగు అమ్మాయిలు హాట్ గ్లామర్ పాత్రలు ఎక్కువగా చేయరు అనే అపోహలకు ఈషా తనదైన శైలిలో చెక్ పెడుతోంది. ఈషా ఇటీవల బ్లాక్ డ్రెస్ లో చాలా హాట్ గా దర్శనమిచ్చింది.
     బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ
    1/10


    ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అతిధి పాత్రలో నటించిన ఈషా ప్రస్తుతం ఒక మలయాళం సినిమాతో బిజీగా ఉంది.
     బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ
    2/10

    వీలైనంత ఈషా రెబ్బ నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకుంటోంది.
     బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ
    3/10

    ఈషా రెబ్బకు అవకశాలు చాలానే వస్తున్నాయట. కానీ అమ్మడు తనకు పాత్ర నచ్చితేనే ఒప్పుకుంటోంది.
     బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ
    4/10

    ఇక ఈషా రెబ్బ ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర సౌత్ లాంగ్వేజెస్ లో కూడా ఛాన్స్ కు అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
     బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ
    5/10


    ఇక గ్లామర్ పాత్రలు చేయడానికి తాను ఎల్లప్పుడు సిద్ధమే అంటూ సోషల్ మీడియాలో హాట్ నెస్ డోస్ పెంచుతోంది.
     బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ
    6/10


    సోలో హీరోగానే కాకుండా అప్పుడప్పుడు పెద్ద సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ కూడా మెప్పిస్తోంది.
     బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ
    7/10

    అమ్మడు ఎలాంటి స్టిల్స్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతుంటాయి.
     బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ
    8/10

    ఈషా ఇటీవల బ్లాక్ డ్రెస్ లో చాలా హాట్ గా దర్శనమిచ్చింది.
     బ్లాక్ డ్రెస్ లో మరోసారి హాట్ గా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ
    9/10

    తెలుగు అమ్మాయిలు హాట్ గ్లామర్ పాత్రలు ఎక్కువగా చేయరు అనే అపోహలకు ఈషా తనదైన శైలిలో చెక్ పెడుతోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X