twitter
    bredcrumb

    ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Monday, January 31, 2022, 17:30 [IST]

    Actress Adah sharma who dominates south film industry with her talent. She portayed beatiful and glamour roles in South films. She has been freak out in instagram  గ్లామరస్ బ్యూటీ ఆదా శర్మ హార్ట్ ఎటాక్ తెలుగు వారికి బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా హిట్టవ్వకపోయినా కూడా బ్యూటీ అందాలకు మంచి క్రేజ్ దక్కింది. ఇక ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఎందుకో అనుకున్నంత రేంజ్ లో వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ గ్లామర్ ప్రజంటేషన్ లో మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తోంది.
     ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్
    1/10


    అయినప్పటికీ గ్లామర్ ప్రజంటేషన్ లో మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తోంది.
     ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్
    2/10

    ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరచడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌ గా అవార్డును సొంతం చేసుకుంది
     ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్
    3/10

    బాలీవుడ్‌లో వచ్చిన ‘1920' అనే సినిమాతో ఆదా సినీ రంగంలోకి ప్రవేశించింది. 
     ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్
    4/10


    ఆమె స్కూలింగ్ పూర్తయిన వెంటనే అంటే 16 సంవత్సరాలకే సినిమాల్లోకి ఎంటర్ అయింది. 
     ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్
    5/10

    ముంబైకి చెందిన ఆదా శర్మ అక్కడే ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. 

     ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్
    6/10


    టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఎందుకో అనుకున్నంత రేంజ్ లో వర్కౌట్ కాలేదు. 
     ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్
    7/10

    ఈ బ్యూటీ హీరోయిన్ గా అంతగా హిట్టవ్వకపోయినా కూడ అందాలకు మాత్రం మంచి క్రేజ్ దక్కింది. 
     ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్
    8/10

    అయితే, కెరీర్ ఒక్కసారిగా ఊపందుకున్న సమయంలో పలు కారణాల వల్ల చాలా ఛాన్స్‌లు పోగొట్టుకుంది. 
     ఆదా శర్మ గ్లామర్ డోస్ తో మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కలర్ఫుల్ ఫొటోస్
    9/10


    ఆకట్టుకునే అందంతో పాటు చక్కని అభినయం కూడా చేయగలగడంతో ఆమెకు అన్ని భాషల నుంచి అవకాశాలు వచ్చాయి. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X