twitter
    bredcrumb

    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, December 3, 2022, 20:31 [IST]
    Bigg Boss 4 And 5 Season Fame Ariyana Glory Latest Photoshoot In Maroon And Blue Colour Dress Goes Viral
    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!
    1/13
    హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఆ తర్వాత ఆరియానా గ్లోరి యూట్యూబ్ యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. 

    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!
    2/13

    అరియానా గ్లోరి మరికొన్నిఫొటోల్లో బ్లూ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఈ పిక్స్ లో తన ఎద భాగం చూపరులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి రొమాంటిక్ ఫొటోలతో ఈ చిన్నది పాపులారిటీ పెంచుకుంటోంది. 
    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!
    3/13
    అరియానా గ్లోరి తాజాగా మెరూన్ కలర్ డ్రెస్ లో తన అందాలను పరిచింది. టాప్ యాంగిల్ లో కెమెరాలకు పోజులిస్తూ వయ్యారంగా కూర్చుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!
    4/13
    సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ ఫొటోలు పెడుతూ తనవైపుకు తిప్పుకుంటోంది అరియానా గ్లోరి. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి తన గ్లామర్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. 

    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!
    5/13
    సోషల్ మీడిాలో తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటుంది యాంకర్ అరియానా గ్లోరి. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!
    6/13
    తెలుగు రాష్ట్రాల్లో ఆరియానా పేరు మారుమోగడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ చిన్నది ఇందులో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది. 
    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!
    7/13
    బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మరోసారి ఫినాలేకు చేరుకుని రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఇప్పుడు 'బీబీ కెఫే' అనే టాక్ షోతో ఆరియానా మరోసారి తెగ హడావిడి చేస్తోంది. 

    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!
    8/13
    బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో సత్తా చాటిన ఆరియానా.. ఓటీటీగా వచ్చిన ఐదో సీజన్‌లోనూ ఛాన్స్‌ అందుకుంది. అయితే, ఇందులో గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరించింది. 
    Ariyana Glory: అరియానా గ్లోరి హాట్ ట్రీట్.. టాప్ యాంగిల్ లో అలా చూపిస్తూ!
    9/13
    చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై తెగ సందడి చేసేసింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X