twitter
    bredcrumb

    Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Monday, November 22, 2021, 18:28 [IST]

    Director shankar daughter Aditi Shankar new glamorous photos, గ్లామర్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకోవాలని డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. అదితి శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బిజీగా వర్క్ చేస్తోంది.  ఆమె దర్శకుడు ఎస్ శంకర్ చిన్న కూతురు.  అదితి శంకర్ డాక్టర్ కూడా. 1997లో జన్మించిన అదితి తమిళనాడులోని చెన్నైలోనే పెరిగింది.
     Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్
    1/10

    సూర్య, జ్యోతిక తమ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు.  ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు
     Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్
    2/10


    ఇక త్వరలోనే అదితి శంకర్ తెలుగు తెరపై కూడా డైరెక్ట్ గా సందడి చేయబోతున్నట్లు సమాచారం.
     Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్
    3/10



    ఇక శంకర్ RC15 లాంచింగ్ లో కూడా అదితి శంకర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే.
     Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్
    4/10


    తప్పకుండా అదితి శంకర్ మంచి నటిగా గుర్తింపు అందుకుంటుందని చాలాసార్లు ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చారు.
     Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్
    5/10

    శంకర్ కూడా తన కూతురి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ఎంతో నమ్మకంతో ఉన్నాడు.
     Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్
    6/10


    దర్శకుడు శంకర్ షణ్ముఖం కూతురు అదితి శంకర్ కార్తీ సరసన విరుమాన్ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతోంది.  
     Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్
    7/10

    కార్తీ ప్రధాన పాత్రలో  తమిళ చిత్రం విరుమాన్ లో ఆమె తొలిసారిగా నటించింది.
     Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్
    8/10

    అదితి శంకర్ డాక్టర్ కూడా. 1997లో జన్మించిన అదితి తమిళనాడులోని చెన్నైలోనే పెరిగింది.
     Aditi Shankar: గ్లామర్ తో కవ్విస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. గ్లామరస్ ఫొటోస్
    9/10


    అదితి శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బిజీగా వర్క్ చేస్తోంది.  ఆమె దర్శకుడు ఎస్ శంకర్ చిన్న కూతురు.  
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X