twitter
    bredcrumb

    Pragya Jaiswal: అఖండ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్.. ఫారెన్‌లో ట్రెడీషనల్ లుక్స్

    By Pichuka Manoj Kumar
    | Published: Wednesday, August 17, 2022, 13:06 [IST]
    Akhanda Heroine Pragya Jaiswal Very Active in Social Media. Now She Post her Hot Photos in Instagram. అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ హాట్ ఫోజులిస్తూ దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇవి విపరీతంగా వైరల్ అయిపోయాయి.
    Pragya Jaiswal: అఖండ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్.. ఫారెన్‌లో ట్రెడీషనల్ లుక్స్
    1/6
    సోషల్ మీడియాలో తరచూ అందాల విందు చేసే ఈ హీరోయిన్.. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ పిక్ ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ఊహించని విధంగా చక్కర్లు కొడుతోంది.
    Pragya Jaiswal: అఖండ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్.. ఫారెన్‌లో ట్రెడీషనల్ లుక్స్
    2/6
    ఇంటర్నెట్‌లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
    Pragya Jaiswal: అఖండ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్.. ఫారెన్‌లో ట్రెడీషనల్ లుక్స్
    3/6
    వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెండితెరపై సందడి చేసే ఈ క్యూట్ హీరోయిన్.. తాజాగా మోడల్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో వయ్యారాలు ఒలకబోస్తోంది. దీంతో ఈ పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ పేరు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది
    Pragya Jaiswal: అఖండ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్.. ఫారెన్‌లో ట్రెడీషనల్ లుక్స్
    4/6
    అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. ఈ అందాల హీరోయిన్ అప్పుడప్పుడూ ఇలాంటి కిర్రాక్ లుక్ ఫొటోలతో రెచ్చిపోయింది. దీంతో ఇప్పటికీ తన ఫిజిక్‌లో మార్పులు లేవని నిరూపిస్తోంది.
    Pragya Jaiswal: అఖండ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్.. ఫారెన్‌లో ట్రెడీషనల్ లుక్స్
    5/6
    టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో తెగ సందడి చేస్తోన్నప్పటికీ ఈ సుందరాంగి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.
    Pragya Jaiswal: అఖండ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్.. ఫారెన్‌లో ట్రెడీషనల్ లుక్స్
    6/6
    టాలీవుడ్‌లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే యమా ఫేమస్ అయిపోయింది. ఇక, తాజాగా ఈ సుందరాంగి అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవన్నీ తెగ వైరల్ అయిపోతోన్నాయి.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X