twitter
    bredcrumb

    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Friday, May 6, 2022, 20:18 [IST]
    Actress Poonam Bajwa shocking black bikini look viral, మొదట్లో ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అనుకున్నంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం బ్యూటీ 40 ఏళ్ళ వయస్సులో కూడా బికినీ అందాలతో షాక్ ఇస్తోంది. ఇక పూనమ్ రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోల వివరాల్లోకి వెళితే..
    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్
    1/10
    మొదటి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తప్పకుండా మంచి స్టార్ హీరోయిన్ గా కూడా క్రేజ్ అందుకుంటుంది అని అనుకున్నారు. 
    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్
    2/10
    అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో వచ్చిన పరుగు సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. 
    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్
    3/10
    వరుస అపజయాలతో ఈ పూనమ్ స్టార్ డం అయితే ఒక్కసారిగా తగ్గి పోయింది. ఇక ఆ తరువాత కొన్ని పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకుంది. 
    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్
    4/10
    ఎందుకంటే మోడలింగ్ ప్రపంచంలో అందాల ఆరబోతతో ప్రముఖ దర్శక నిర్మాతలను ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీ మాత్రం మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతో మిస్టేక్ చేసింది. కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి.
    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్
    5/10
    నవదీప్ నటించిన 'మొదటి సినిమా' లో మెయిన్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ఉంది.
    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్
    6/10
    మొదట్లోనే పూనమ్ కు బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం మొదట తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్
    7/10
    పంజాబ్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఆ తర్వాత ముంబై లోకి వెళ్లి అక్కడ ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు అందుకుంది. 
    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్
    8/10
    ఇక ప్రస్తుతం బ్యూటీ 40 ఏళ్ళ వయస్సులో కూడా బికినీ అందాలతో షాక్ ఇస్తోంది. ఇక పూనమ్ రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
    మరోసారి ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న పూనమ్ బాజ్వా.. హాట్ బికినీ ఫొటోస్
    9/10
    మొదట్లో ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అనుకున్నంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X