Janaki Kalaganaledu Today Promo: ఒకే దుప్పట్లో జానకి - రామ.. జ్ఞానాంబ కంట పడేలా మల్లిక ప్లాన్
By Musti Prashanth
| Published: Tuesday, August 10, 2021, 14:20 [IST]
1/10
Janaki Kalaganaledu Today Promo: ఒకే దుప్పట్లో జానకి - రామ.. జ్ఞానాంబ కంట పడేలా మల్లిక ప్లాన్ | Janaki Kalaganaledu Today promo 102 episode - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73049.html
మల్లిక చేసే మోసాలపై జానకిని మరోసారి జ్ఞానాంబ హెచ్చరిస్తుంది. ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదని అంటుంది.
మల్లిక చేసే మోసాలపై జానకిని మరోసారి జ్ఞానాంబ హెచ్చరిస్తుంది. ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదని...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73049.html#photos-1
అత్త చెప్పిన మాటలకు స్పందించిన జానకి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటానని కూడా చెబుతుంది.
అత్త చెప్పిన మాటలకు స్పందించిన జానకి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటానని కూడా చెబుతుంది.
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73049.html#photos-2
ఇక మరోవైపు మల్లికను కూడా కార్ఖానాకు పంపేందుకు నిర్ణయం తీసుకున్న జ్ఞానాంబపై మల్లిక మరింత పగ పెంచుకుంటుంది.
ఇక మరోవైపు మల్లికను కూడా కార్ఖానాకు పంపేందుకు నిర్ణయం తీసుకున్న జ్ఞానాంబపై మల్లిక మరింత పగ...
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73049.html#photos-3
మల్లిక.. ఎలాగైనా జానకికి అలాగే జ్ఞానాంబ మధ్యలో మరింత పెద్ద చిచ్చు పెట్టాలని అనుకుంటుంది
మల్లిక.. ఎలాగైనా జానకికి అలాగే జ్ఞానాంబ మధ్యలో మరింత పెద్ద చిచ్చు పెట్టాలని అనుకుంటుంది
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73049.html#photos-4
అయితే మల్లిక మాటలను జానకి అంతగా పట్టిచుకోకుండా అత్తగారిని గౌరవించాలని చెబుతుంది.
అయితే మల్లిక మాటలను జానకి అంతగా పట్టిచుకోకుండా అత్తగారిని గౌరవించాలని చెబుతుంది.
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73049.html#photos-5
అదే సమయంలో రామచంద్ర జానకికి ఫోన్ చేయడంతో జానకి నేను సంతోషంగానే ఉంటున్నాను అంటూ వివరణ ఇస్తుంది.
అదే సమయంలో రామచంద్ర జానకికి ఫోన్ చేయడంతో జానకి నేను సంతోషంగానే ఉంటున్నాను అంటూ వివరణ...