పొలంలో నిధి అందాలు.. అన్నీ కనిపించేలా స్పెషల్ ఫొటో షూట్.. నెట్టింట వైరల్ పిక్స్
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరోసారి మాయ చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ చిన్నది.. నాచురల్ అందాల్లో మరింత నాచురల్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అడ్డెవరన్నట్లుగా అందాల ప్రదర్శన
ఈ ఫొటో షూట్‌లో పచ్చని పంట పొలంలో నిధి అగర్వాల్ అందాలు ఫోకస్ అవుతున్నాయి. దీంతో కెమెరా కళ్లన్నీ నిధి అందాలపైనే పడ్డాయి. క్లీవేజ్ సొగసులతో ఆకట్టుకుంటున్న నిధిని ఇలా చూసి కుర్రాకారు మత్తెక్కిపోతోంది.

రెచ్చిపోయిన నిధి అగర్వాల్
వెండితెరపై గ్లామర్ వడ్డించడంలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్లుగా ఇటీవలే వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో రెచ్చిపోయింది నిధి అగర్వాల్.

ప్రమోషన్స్‌లో అయితే మరింతగా
'ఇస్మార్ట్ శంకర్' రిలీజ్ తర్వాత కూడా పబ్లిక్ మీట్స్ అటెండ్ కావడం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం కారణంగా భారీ పాపులారిటీ తెచ్చుకుంది ఈ ఇస్మార్ట్ పాప. ఆన్ లైన్ వేదికలపై వేడి పుట్టిస్తూ సెన్సష క్రియేట్ చేస్తోంది.

మున్నామైఖెల్ అంటూ వచ్చి..
'మున్నామైఖెల్' అనే హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. అప్పటి నుంచి మొదలుకొని తన అందాల ఆరబోతకు మరింత పదును పెట్టింది.

అక్కినేని అన్నదమ్ములతో రొమాన్స్
ఇక తెలుగులో అయితే వరుసగా అక్కినేని అన్నదమ్ములతో రొమాన్స్ చేసి వావ్ అనిపించింది. అక్కినేని నాగ చైతన్యతో 'సవ్యసాచి'లో, అలాగే అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' సినిమాలు చేసింది నిధి అగర్వాల్.

దిమాక్ ఖరాబ్ చేసిన ఇస్మార్ట్ పోరి
కానీ చివరగా ఆమెకు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో కుర్రకారు దిమాక్ ఖరాబ్ చేసింది ఇస్మార్ట్ పిల్ల.

ప్రస్తుతం నిధి..
ఇకపోతే ఈ భామ ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే తమిళ్‌లో జయం రవి సరసన భూమి అనే సినిమాలో నటిస్తోంది నిధి అగర్వాల్.

నిధిపై టాలీవుడ్ దర్శకనిర్మాతల చూపు
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అందాల ఆరబోతకు ఎక్కడా వెనక్కి తగ్గని నిధి అగర్వాల్ వైపు టాలీవుడ్ టాలీవుడ్ దర్శకనిర్మాతల చూపు పడటం లేదు. అయితే మరో అవకాశం వస్తే టాలెంట్ మొత్తం చూపిస్తా అనే రేంజ్‌లో ఉంది నిధి.

నిధి అగర్వాల్ ఫాలోయింగ్.. యూత్ ఆడియన్స్‌కి గిలిగింతలు
ఎప్పటికప్పుడు తన అందాలకు పదును పెడుతూ క్లీవేజ్ ట్రీట్ ఇచ్చి ఫాలోయింగ్ పెంచుకుంటోంది నిధి అగర్వాల్. ఇక ఈ అమ్మడి వర్కవుట్స్ చూస్తుంటే గ్లామర్ ఇంకాస్త రెట్టింపు చేసి యూత్ ఆడియన్స్‌కి మరింత గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











