ఎద అందాలను ఎరగా వేసిన నిధి.. అబ్బో..! చూడగానే.. గతంలో ఎప్పుడూ ఇంతలా చూసుండరు
కెరీర్ ఆరంభంలో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో మిశ్రమ స్పందన తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ బ్యూటీ.. తాజాగా పసందైన అందాల విందు ఇచ్చింది.

సోషల్ మీడియా ఉందిగా.. ఇంకెందుకు చింత
సోషల్ మీడియా ఉందిగా.. ఇంకెందుకు చింత అన్నట్లుగా ఉంది నిధి అగర్వాల్ యవ్వారం. అందాలకు పదును పెట్టడంలో, అదును చూసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడంలో తనకు సాటెవరు రారని నిరూపిస్తోంది ఈ ఇస్మార్ట్ పాప.

దిమ్మతిరిగేలా దిమాక్ ఖరాబ్
నెట్టింట ఆమె పెడుతున్న పిక్స్ చూసి.. తెలుగు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ అవుతోంది. నిధి అందాలు అన్నట్లుగా ఎద అందాలను ఎరగా వేస్తోంది ఈ గ్లామర్ డాల్. అమ్మడి ఒక్కో ఫోటో చూస్తుంటే దిమ్మతిరిగిపోతోంది నెటిజన్లకు.

ఎద ఒంపుసొంపులతో మంత్రం
ఇన్నాళ్లు చూసిన పిక్స్ ఒకెత్తు.. ఈ పిక్స్ ఒకెత్తు అన్నట్లుగా కెమెరా ముందు ఫోజులిచ్చింది నిధి. ఎద ఒంపుసొంపులతో మంత్రమేస్తూ కెమెరా కళ్లకే మత్తెక్కించింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అయ్యాయి.

అబ్బో..! చూడగానే
చూడగానే వావ్! అనిపించేలా తన అందాలతో మాయ చేస్తోంది నిధి అగర్వాల్. ఎప్పటికప్పుడు అందాలకు పదును పెడుతూ క్లీవేజ్ ట్రీట్ ఇచ్చి ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది.

అమ్మడి వాలకం చూస్తుంటే
ప్రస్తుతం నిధి అగర్వాల్ వాలకం చూస్తుంటే గ్లామర్ ఇంకాస్త రెట్టింపు చేసి యూత్ ఆడియన్స్‌కి మరింత గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఎప్పకప్పుడు కత్తి లాంటి ఫోటో షూట్స్ చేస్తోంది.

నిధి అందాలపై రామ్ గోపాల్ వర్మ
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా నిధి అందాలకు ఫిదా అయిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆమె అందాలను తెగ పొగిడేశాడు. దీంతో ఒక్కసారిగా తెలుగు దర్శకనిర్మాతల చూపు నిధిపై పడింది.

రెచ్చిపోయిన నిధి అగర్వాల్
వెండితెరపై గ్లామర్ వడ్డించడంలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో అంతకుమించి అన్నట్లుగా దూసుకుపోతోంది.

నిధిని చూసి బేజారవుతున్న కుర్రకారు
ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోల్లో నిధిని చూసి కుర్రకారు బేజారైపోతోంది. అమ్మడిపై మనసు పారేసుకుంటున్నారు జనం. నిధి ఫీవర్ అందరికీ అంటించేలా ఉంది ఇస్మార్ట్ పిల్ల తీరు.

ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు
నిధి అగర్వాల్ అందం, అభినయం, ఫాలోయింగ్ చూసి రానున్న రోజుల్లో ఆమె.. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హీరోయిన్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ పాసిటివిటీని నిధి ఎంతవరకు క్యాచ్ చేసుకుంటుందో!.


Click it and Unblock the Notifications











