ముంబైలోని రెస్టారెంట్ వద్ద నిధి అగర్వాల్.. అడ్డెవరన్నట్లుగా అందాల విందు.. ఫోకస్ అంతా అక్కడే!

నిధి అగర్వాల్.. ఈ అమ్మడి కెరీర్‌లో ఇప్పటిదాకా చేసింది మూడే మూడు సినిమాలు. అందులో తొలి రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.. మూడో సినిమా 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో నిధి అగర్వాల్ క్రేజీ హీరోయిన్‌గా మారింది.

జుహూ ఏరియా స్పాట్‌లో

జుహూ ఏరియా స్పాట్‌లో

తాజాగా ఈ అమ్మడు ముంబైలోని జుహూ ఏరియా స్పాట్‌లో కెమెరాకు చిక్కింది. పొదుపైన దుస్తులు ధరించి కనిపించడంతో అంతా షాకయ్యారు.

అడ్డెవరన్నట్లుగా అందాల ప్రదర్శన

అడ్డెవరన్నట్లుగా అందాల ప్రదర్శన

ఈ ఫొటోల్లో నిధి అగర్వాల్ అందాలు బాగా ఫోకస్ అవుతున్నాయి. దీంతో కెమెరా కళ్లన్నీ నిధి అందాలపైనే పడ్డాయి.

నిధిని ఇలా చూసిన కుర్రకారు

నిధిని ఇలా చూసిన కుర్రకారు

క్లీవేజ్ సొగసులతో ఆకట్టుకుంటున్న నిధిని ఇలా చూసి కుర్రాకారు మత్తెక్కిపోతోంది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెచ్చిపోయిన నిధి అగర్వాల్

రెచ్చిపోయిన నిధి అగర్వాల్

వెండితెరపై గ్లామర్ వడ్డించడంలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్లుగా ఇటీవలే వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రెచ్చిపోయింది నిధి అగర్వాల్.

ప్రమోషన్స్‌లో మరింతగా

ప్రమోషన్స్‌లో మరింతగా

ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత కూడా ఆమె పబ్లిక్ మీట్స్ అటెండ్ కావడం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం కారణంగా భారీ పాపులారిటీ తెచ్చుకుంది ఈ ఇస్మార్ట్ పాప.

రామ్ గోపాల్ వర్మ సైతం

రామ్ గోపాల్ వర్మ సైతం

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా నిధి అందాలకు ఫిదా అయిపోయాడు. దీంతో ఒక్కసారిగా తెలుగు దర్శకనిర్మాతల చూపు నిధిపై పడింది.

చూడగానే వావ్!

చూడగానే వావ్!

చూడగానే వావ్! అనిపించేలా ఉండే అందాలతో మాయ చేస్తోంది నిధి అగర్వాల్. ఎప్పటికప్పుడు తన అందాలకు పదును పెడుతూ క్లీవేజ్ ట్రీట్ ఇచ్చి ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట వేడి పుట్టిస్తూ హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది.

అమ్మడి వర్కవుట్స్ చూస్తుంటే

అమ్మడి వర్కవుట్స్ చూస్తుంటే

మరోవైపు నిధి అగర్వాల్ వర్కవుట్స్ చూస్తుంటే గ్లామర్ ఇంకాస్త రెట్టింపు చేసి యూత్ ఆడియన్స్‌కి మరింత గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్ సినిమాలు నిధి అందాలు బాగానే ప్లస్ అయ్యాయి. పైగా అందాల వడ్డనలో అడ్డు చెప్పదు. సో మున్ముందు ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం అని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X