శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగిపోయాయి, సంచలన వ్యాఖ్యలు.. వాడే వ్యభిచారి!

గత కొన్ని నెలలుగా శ్రీరెడ్డి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సంచలనంగా మారింది. కొన్ని రోజుల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖులపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలిచింది. ప్రస్తుతం శ్రిరెడ్డి ఫోకస్ తమిళ చిత్ర పరిశ్రమపై పడింది. చెన్నైలోని యూట్యూబ్ చానల్స్ కు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమిళ సినీ ప్రముఖుల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది.సీనియర్ దర్శకుడు భారతీ రాజా శ్రీరెడ్డి వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.

Recommended Video

Sree Reddy Replies to Director Bharathi Raja
శ్రీరెడ్డిపై కేసు

శ్రీరెడ్డిపై కేసు

తమిళ సిని ప్రముఖులపై శ్రీరెడ్డి చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో నటుడు వారాహి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు నమోదు చేసిన సంగతి తెల్సిందే.

శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ

శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ

శ్రీరెడ్డి తన సమ్మతంతోనే అన్నీ జరిగిపోయాయని ఆమే చెబుతోంది. ఇందులో ఇక వివాదం ఏముంది అని భారతీ రాజా అన్నారు. దీనిని అడ్డం పెట్టుకుని ఆమె ప్రచారం పొందాలనుకోవడం సరైంది కాదు అని భారతీ రాజా అన్నారు.

ఇండస్ట్రీ మొత్తాన్ని

ఇండస్ట్రీ మొత్తాన్ని

కాస్టింగ్ కౌచ్ వివాదంలో శ్రీరెడ్డి ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుబట్టడం సరైన పద్ధతి కాదని భారతీ రాజా అన్నారు. శ్రీరెడ్డి ఇప్పటివరకు లారెన్స్, మురుగదాస్, శ్రీకాంత్, సుందర్ సి వంటి తమిళ ప్రముఖులపై ఆరోపణలు చేసిన సంగతి తెలసిందే.

వ్యభిచారం కేసు గురించి

వ్యభిచారం కేసు గురించి

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి శ్రీరెడ్డి మండిపడింది. తాను వ్యభిచారం కేసులో అరెస్ట్ అయినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీరెడ్డి ఘాటుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

వాడే వ్యభిచారి

వాడే వ్యభిచారి

తాను వ్యభిచారం కేసులో అరెస్ట్ అయినట్లు పుకార్లు సృష్టిస్తున్న వాడే వ్యభిచారి అంటూ శ్రీరెడ్డి మండిపడింది. ఇలా రూమర్స్ క్రియేట్ చేసి డబ్బులు పొందడం కంటే వ్యభిచారం చేయడం చాలా బెటర్ అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X