నీ బాల్స్ పగిలిపోతాయ్.. నటుడికి శ్రీరెడ్డి వార్నింగ్, మీ చెంప పగలగొట్టేది నేనే!

Recommended Video

Sri Reddy Passed Sensational Comments On Tamil Actor

అసలు శ్రీరెడ్డి లక్ష్యం ఏమిటనేది ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొని ఉంది. సినీ, రాజకీయ ప్రముఖుపై మాత్రం ఆమె వ్యాఖ్యలు తీవ్ర వివాద భరితంగా ఉన్నాయి. ఏ విషయాన్నీ శ్రీరెడ్డి తుది వరకు ప్రస్తావించడం లేదు. మొన్నటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మీడియాలో హడావిడి చేసిన శ్రీరెడ్డి, ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఆమె వ్యాఖ్యలపై తమిళ నటుడు వారాహి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

శ్రీరెడ్డిపైనే రివర్స్ లో

శ్రీరెడ్డిపైనే రివర్స్ లో

శ్రీరెడ్డి వ్యాఖ్యలు రోజు రోజుకూ హద్దు మీరుతుండడంతో తమిళ నటుడు వారాహి పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. లైంగిక ఆరోపణలు, వ్యభిచారం నేపథ్యంలో కమిషనర్ కు ఫిర్యాదు అందించారు.

శ్రీరెడ్డే ఒప్పుకుంది

శ్రీరెడ్డే ఒప్పుకుంది

దీనిపై వారాహి మాట్లాడుతూ.. శ్రీరెడ్డి అనుసరిస్తున్న విధానం భారత సంస్కృతి సంప్రదాయాలకే కాదు, మహిళల గౌరవాన్ని కూడా దెబ్బ తీసే విధంగా ఉంది. తాను దర్శకులతో పడుకున్నానని శ్రీరెడ్డే ఒప్పుకుంది. అందుకే కేసు నమోదు చేశా అని వారాహి తెలిపాడు.

అసభ్యంగా శ్రీరెడ్డి రిప్లై

అసభ్యంగా శ్రీరెడ్డి రిప్లై

ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అసభ్యంగా వ్యాఖ్యలు చేసింది. వారాహికి వార్ణింగ్ ఇచ్చింది. నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నను పది అడుగులు వేస్తా వారాహి. మహిళల్ని అగౌరవంగా మాట్లాడితే నీ బాల్స్ పగిలిపోతాయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

మీ చెంప పగలగొట్టేది నేనే

మీ చెంప పగలగొట్టేది నేనే

తాను తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో మహిళల కోసమే ఉన్నానని శ్రీరెడ్డి తెలిపింది. మహిళల పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే.. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చెంప పగలగొడుతా అంటూ వార్నింగ్ ఇచ్చింది.

కోలీవుడ్ ప్రముఖులపై

కోలీవుడ్ ప్రముఖులపై

మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీకాంత్, సుందర్ సి వంటి ప్రముఖులపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో సైతం శ్రీరెడ్డి గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X