ఆ హీరోయిన్ల పేర్లు, వాళ్ళ లిస్ట్‌తో పోలిస్తే నా లిస్ట్ ఎంత.. తెలిస్తే చస్తారు.. శ్రీరెడ్డి షాకింగ్!

Recommended Video

Sri Reddy Responds To Fans Tweets

తమిళ్ లీక్స్ అంటూ కొత్త వివాదం మొదలు పెట్టిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో విహరిస్తోంది. శ్రీరెడ్డి లీక్స్ వలన తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అలజడి మొదలైంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం నుంచి మొదలైన శ్రీరెడీ సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతోనే ఉన్నాయి. తనకు చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటులతో పరిచయం ఉందని, వారంతా తనని వాడుకుని మోసం చేసారని శ్రీరెడ్డి చాంతాడంత లిస్ట్ బయట పెడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారంతా మోసం చేశారా అంటూ సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై సెటైర్లు పడుతున్నాయి. ఈ ట్రోలింగ్ పై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది.

తమిళ నటులపై ఆరోపణలు

తమిళ నటులపై ఆరోపణలు

శ్రీరెడ్డి గత కొని రోజులుగా తమిళ చిత్ర పరిశ్రమలోని కొందరు నటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. రాఘవ లారెన్స్, శ్రీకాంత్, మురుగదాస్ ఇలా కొందరు ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ తనని వాడుకుని మోసం చేసారని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది.

ఎంత మంది మోసం చేశారు

ఎంత మంది మోసం చేశారు

శ్రీరెడ్డి ఆరోపణలపై సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఒక వ్యక్తి ఒకరి వలనో, ఇద్దరి వలనో మోసపోవచ్చు. కానీ ఇండస్ట్రీలో ఉన్నవారందరి వలన మోసపోవడం సాధ్యమేనా అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

శ్రీరెడ్డి స్పందన

శ్రీరెడ్డి స్పందన

దీనిపై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది. నా లిస్టు చాలా పెద్దదని కొందరు అంటున్నారు. వాస్తవానికి నా లిస్టు చాలా చిన్నది అని శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. కొందరు హీరోయిన్ల పేర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆ హీరోయిన్లు బయటపెడితే

ఆ హీరోయిన్లు బయటపెడితే


తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు స్టార్ హీరోయిన్ల పేర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో సంచలన పోస్ట్ పెట్టింది. ఆ హీరోయిన్లంతా కొన్ని విషయాలు బయట పెడితే ఆ లిస్టు ఎంత పెద్దదో అర్థం అవుతుంది. నిజాలు తెలిస్తే చస్తారు అంటూ శ్రీరెడ్డి పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X