శ్రీరెడ్డి ఆరోపణలు.. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలంటున్న తమిళ దర్శకుడు!
సంచలన నటి శ్రీరెడ్డి ఆరోపణల పర్వం టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు మారింది. శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ ఆరోపణల ఎకడవరకు వెళతాయో అర్థం కానీ పరిస్థితి నెలకొనివుంది. మురుగదాస్, లారెన్స్, శ్రీకాంత్ పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీరెడ్డి ఆరోపణపై ప్రముఖ దర్శకుడు టి రాజేందర్ స్పందించారు. శ్రీరెడ్డి నుంచి ఆరోపణలు ఎదుర్కొన వారంతా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి వివాదాలు ఎక్కువకాడం మంచిది కాదని అన్నారు. ఇప్పటికైనా ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా సమాధానం చెప్పి ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరారు.

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది సహజమైన విషయమే అని అన్నారు. కానీ తాను నటించిన చిత్రాల్లో, దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఏ అమ్మాయిని కూడా కనీసం ముట్టుకోలేదని పేర్కొన్నారు.
t rajendar allu bobby allu arjun tollywood nagababu pawankalyan srireddy srireddy protest madhavilatha bunny vasu ram charan nagarjuna ramgopalvarma remya nambeesan manch


Click it and Unblock the Notifications