Anchor Sravanthi: అతడితో బిగ్ బాస్ భామ డ్యాన్సులు.. మొగుడు చూస్తే ఏమవుద్ది అంటూ షాకింగ్‌గా?

యాంకర్ స్రవంతి చొక్కారపు.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. యూట్యూబ్‌ లో ఓ ఛానల్ యాంకర్‌ గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి... తక్కువ కాలంలోనే పాపులర్ అయింది. ఇక అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ ఓ వ్యక్తితో డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఆ వీడియోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పెట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....

యాంకర్ స్రవంతి చొక్కారపు... యూట్యూబ్‌లో ఓ ఛానల్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ... బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. ఇక ఈ భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గేదేలే అన్నట్లు అందాలు ఆరబోస్తుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఈ బ్యూటీకీ ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ భామకు 321కె ఫాలోవర్స్ ఉన్నారు. మరికొంత మందిని ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది ఈబ్యూటీ.

Anchor Bigg Boss Beauty Sravanthi Chokkarapu Shared A Dance Video And Netizens Bold Comments Full Details Here

బిగ్ బాస్ షోలో స్రవంతి బాగానే పెర్ఫామెన్స్ చేసి... ఈ షోతో కావాల్సినంత పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు స్రవంతికి బిగ్ బాస్ షో వల్ల సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. చక్కని రూపం.. దానికి తగ్గట్లుగా చలాకీ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఈ హాట్ బ్యూటీకి పెళ్లి అయ్యిందంటే ఎవరూ నమ్మరనే చెప్పాలి. ఈ బ్యూటీ పెళ్ళి కొన్ని అనివార్య పరస్థితుల్లో అయ్యిందని ఆ మధ్య ఆమె భర్తే చెప్పుకువచ్చాడు.

Anchor Bigg Boss Beauty Sravanthi Chokkarapu Shared A Dance Video And Netizens Bold Comments Full Details Here

ఇక ఈ బ్యూటీకి ఓ కొడుకు కూడా పుట్టాడు. అయినా ఏ మాత్రం ఆమె అందం తగ్గలేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ... ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఫ్రీలాన్స్ యాంకర్‌గా సందడి చేస్తూ.. తన రేంజ్‌ను పెంచుకుంటుంది ఈ భామ. ఈ మధ్య కాలంలో స్రవంతి ప్రైవేట్ ఈవెంట్లు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు వంటివి చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

RGV: బర్రెలక్కపై వర్మ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు... నోరు జారితే తస్మాత్ అంటూ వార్నింగ్

అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌ కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తున్న ఈ భామ.. తాజాగా ఓ వీడియో పెట్టింది. ఆ వీడియోలో ఓ వ్యక్తితో డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఎత్తుకెళ్లి పోవాలి అనుపిస్తుందే పిల్లా అనే పాటకు వీరు డ్యాన్స్ చేశారు.

ఇక ఈ వీడియోలో వీరి రొమాన్స్ చూసి... నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను పాపం నీ మొగుడు చూస్తే.. అంటూ బోల్డ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X