Priyanka Jain: బుల్లి గౌనులో బార్బీ డాల్‌లా బిగ్‌బాస్ బ్యూటీ.. పొట్టి పిల్ల అందాలు అదుర్స్ అంతే!

మౌనరాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి తెగ సందడి చేసిన పొట్టి పిల్ల ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే డ్రెస్ వేసుకుంది. ముఖ్యంగా బుల్లి గౌను వేసుకుని బార్బీ డాల్ లా ముస్తాబైంది. అసలే నెట్టెడ్ డ్రెస్, ఆపై అతి చిన్నగా కుట్టించుకుని అందాలు ఆరబోసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మౌన రాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు 7 షోకు కూడా వెళ్లింది. అక్కడే తన అద్భుతమైన ఆట తీరుతో.. అందరినీ మెప్పించింది. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తో కలిసి గేమ్ ఆడుతూ వచ్చిన ఈమె టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్లుగానే ఈ ముద్దుగుమ్మ టాప్ 5లో నిలిచి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అక్కడే తన ప్రియుడితో ప్రేమ గురించి, లివింగ్ రిలేషన్ గురించి వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది.

Bigg Boss Beauty Priyanka Jain Barbie Doll Look Photos Goes Viral

ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కేవలం యూట్యూబ్ పై మాత్రమే ఫోకస్ చేసిన ఈమె తెగ సందడి చేస్తోంది. తన ప్రియుడితో కలిసి రోజుకో వీడియో చేస్తూ.. ఫుల్లుగా సంపాదించుకుంటుంది. అతి త్వరలోనే ఇళ్లు కట్టుకని, పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ప్రియాంక జైన్ అయితే తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తన క్రేజీ క్రేజీ ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది.

అందులో నెట్టెడ్ క్లాత్ తో కుట్టించిన స్టైలిష్ గౌన్ వేసుకుంది. ముఖ్యంగా బెలూన్ హ్యాండ్స్ పెట్టించుకుని అతి చిన్నగా ఉన్న ఈ డ్రెస్ ను స్టైలే చేసింది. దీనికి మ్యాచింగ్ గా హెయిర్ లీవ్ చేసిన ఈ ముద్దుగుమ్మ పొడవాటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. అదిరిపోయే ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది. ప్రస్తుతం ప్రియాంక జైన్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అచ్చం బార్బీ డాల్ లాగానే కనిపిస్తున్నావంటూ చెప్పుకొస్తున్నారు.

అనుకున్న తేదీకంటే ముందుగానే OTTలోకి క్రేజీ దెయ్యం సినిమా.. ఎక్కడ చూడాలంటే?

పొట్టిపిల్లవే అయినా అందంలో నిన్ను మించిన వాళ్లు అస్సలే లేరంటూ పలువురు అభిమానులు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక జైన్ షేర్ చేసిన ఈ ఫొటోలకు.. ఆమె ప్రియుడు శివ్ కుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు. నిన్ను చూస్తుంటే నాకు చెమటలు పట్టేస్తున్నాయ్ బేబీ అంటూ వివరించారు. అలాగే మరికొందరు ఈ కత్తిలాంటి ఫిగర్ ని సినిమాల్లోకి తీసుకోవచ్చుగా.. అందాలతో మతి పోగొట్టేస్తుంది బాబోయ్ అంటూ వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ క్యూట్ బ్యూటీ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X