తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఉంది. యావత్ సినీ భారతం తెలుగు సినిమా వైపు ఆసక్తిగా గమనిస్తోంది. హీరోలే కాదు.. సాంకేతిక నిపుణులు సైతం ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. అలా ఆస్కార్ విజేతగా నిలిచి తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచిన వ్యక్తి మన మరకతమణి కీరవాణి..మంగళవారం (జూలై 7)న ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు..