2023 సంవత్సరం ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకున్నాయి. వాటిలో సూపర్ హిట్ టాక్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించిన టాప్ 10 మూవీస్ గురించి తెలుసుకుందాం.