X
Home టాప్ లిస్టింగ్

నాని లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ వివరాలు.. లైనప్ మూవీస్!

Author Administrator | Updated: Thursday, June 1, 2023, 01:08 PM [IST]

కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ రాకుండా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న అతికొద్ది హీరోల్లో నాని ముందు వరసలో ఉంటాడు. నాచురల్ స్టార్ నాని ఆఖరుగా నటించిన లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ వివరాలు మరియు నాని నెక్స్ట్ చేయబోయే లైనప్ మూవీస్ గురించి తెలుసుకుందాం.


cover image
Dasara
1

దసరా మూవీ మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.  50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ మూవీ 63.55 కోట్ల కలెక్షన్స్ సాధించింది. 

Ante Sundaraniki
2

వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరో గా రూపొందిన అంటే సుందరానికి మూవీ ప్లాప్ గా నిలిచింది. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న ఈ మూవీస్ కేవలం  21.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 

Shyam Singha Roy
3

నాని హీరోగా సాయి పల్లవి,  కృతి శెట్టి హీరోయిన్ లుగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం రూపొందిన శ్యామ్ సింగరాయ్ మూవీ 26.50 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్  22 కోట్ల.   

Gangleader
4

విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హెరాయిన్ గా, కార్తికేయ ప్రధాన పాత్రలో నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ 23.40 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 28 కోట్లు. 

Jersey
5

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో  నాని హీరో గా, శ్రద్దా శ్రీనాథ్ తదితరులు నటించిన జెర్సీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా  32.03 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల. 

6

1. నాని 30వ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. శౌర్యువ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

2. హిట్ 3. ఈ సినిమాకి  శైలేశ్ కొలను వహిస్తున్నారు. ఎలాగు హిట్ సీరీస్ లు అన్నీ ఒకే సీజన్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కాబట్టి హిట్ 3 నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో వస్తుంది.

3. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని అంటే సుందరానికీ సినిమా చేశాడు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఆ డైరెక్టర్ తో మరోసారి కలిసి సినిమా చేస్తున్నాడు నాని. హిట్ 3 కి ముందు వివేక్ ఆత్రేయ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+