X
Home టాప్ లిస్టింగ్

నందమూరి కళ్యాణ్ రామ్ 5 బెస్ట్ మూవీస్ ఏవంటే..!

Author Administrator | Updated: Wednesday, July 5, 2023, 12:35 PM [IST]

నందమూరి ఫ్యామిలీలో హీరోలుగా రాణిస్తున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఈ యాక్షన్ హీరో. హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధంలేకుండా వ‌రుస సినిమాల‌తో ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో వచ్చిన 5బెస్ట్ మూవీస్ ఏవంటే.


cover image
అభిమన్యు
1

అభిమన్యు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ రామ్, రమ్య, సుహాసిని మణిరత్నం, పవన్ మల్హోత్రి, అలీ, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, బెనర్జీ తదితతులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మల్లికార్జున నిర్వహించారు మరియు నిర్మాత అశ్విని దత్త్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చరు. 

అతనోక్కడే
2

అతనోక్కడే సినిమా యాక్షన్ ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ రామ్, సింధు తులాని, అషిశ్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేంద్ర రెడ్డి నిర్వహించారు  మరియు నిర్మాత జానకిరామ్ నందమురి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.

లక్ష్మి కళ్యాణం
3

లక్ష్మికళ్యాణం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, అజై, సయాజి షిండే, తెలంగాణ శకుంతల , శ్రీనివాస రెడ్డి, సుహాసిని, నాగినీడు, కోండవలస, రఘు బాబు, దువ్వసి మోహన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజ నిర్వహించారు మరియు నిర్మాత కె మహేంద్ర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఆర్ పి పట్నాయక్ స్వరాలు సమకుర్చారు.  

పటాస్
4

పటాస్ సినిమా రోమ్యాంటిక్ యాక్షన్  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమురి కళ్యాణ్ రామ్, సృతి సోధి,  సాయికుమార్, బ్రహ్మనందం, అశుతోష్ రాణా, యమ్ ఎస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి జయప్రకాష్ రెడ్డి, పోసాని తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం అనిల్ రావిపూడి నిర్మించారు మరియు నిర్మాత నందమురి కళ్యాణ్ రామ్ నిర్వహించారు. ఈచిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.

బింబిసారా
5

బింబిసారా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ.  ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ ఇందులో  కేథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్, వరీనా హుస్సేన్ హీరోయిన్లుగా, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వ‌శిష్ఠ్ వహించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మించారు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+