X
Home టాప్ లిస్టింగ్

కృష్ణ, శోభన బాబు కాంబినేషన్ లో వచ్చిన టాప్ మూవీస్

Author Administrator | Updated: Wednesday, May 31, 2023, 10:13 AM [IST]

మల్టీస్టారర్ మూవీస్ కి పెట్టింది పేరుగా నిల్చిన నటశేఖర్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు కల్సి నటించిన చిత్రాలు చాలావరకూ సూపర్ హిట్ అయ్యాయి.


cover image
లక్ష్మి నివాసం
1

1968లో వచ్చిన లక్ష్మి నివాసం మూవీలో కృష్ణ,శోభన్ బాబు,ఎస్వీ రంగారావు నటించారు. వి మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

 

మంచి మిత్రులు
2

తమిళ సినిమాకు రీమేక్ గా 1969 లో రిలీజైన మంచి మిత్రులు మూవీలో కృష్ణ ,శోభన్ బాబు తమ నటనతో అలరించారు.

గంగ మంగ
3

కృష్ణ ,శోభన్ బాబు నటించిన గంగ మంగ మూవీ 1973లో రిలీజై అఖండ విజయాన్ని అందుకుంది. 

ముందడుగు
4

మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ముందడుగు మూవీ 1983లో రిలీజై అఖండ విజయాన్ని నమోదుచేసుకుంది. 

మండే గుండెలు
5

రామానాయుడు నిర్మించిన మండే గుండెలు మూవీకి కూడా బాపయ్య డైరెక్టర్. కృష్ణ, శోభన్ బాబు నటించిన ఈ మూవీలో జయప్రద, జయసుధ హీరోయిన్స్ గా నటించారు. ఇది 1979లో రిలీజై, అద్భుత విజయాన్ని అందుకుంది.

కృష్ణార్జునులు
6

కృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మరో మూవీ కృష్ణార్జునులు. జయప్రద, శ్రీదేవి హీరోయిన్స్. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ మూవీ 1982లో రిలీజై, మంచి విజయాన్ని అందుకుంది 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+