X
Home టాప్ లిస్టింగ్

2022 యేడాది కన్నుమూసిన తెలుగు సినీ ప్రముఖులు

Author Administrator | Updated: Sunday, December 25, 2022, 11:08 AM [IST]

2022 తెలుగు సినీ ఇండస్ట్రీకి కలిసి రాలేదనే చెప్పాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేని తర్వాత టాప్ హీరోలుగా రాణించిన సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు నెలల వ్యవధిలోనే కన్నుమూయడం టాలీవుడ్‌కు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఈ యేడాది సూపర్ స్టార్, రెబల్ స్టార్ సహా కన్నుమూసిన సినీ ప్రముఖుల విషయానికొస్తే.


cover image
కృష్ణ
1

సూపర్ స్టార్ కృష్ణ 2022 నవంబర్ 15న కన్నుమూసారు

కృష్ణం రాజు
2

రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న తుది శ్వాస  విడిచిరు

తాటినేని రామ రావు
3

తాతినేని రామారావు ఏప్రిల్ 20న తుదిశ్వాస విడిచారు

బాలయ్య
4

టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య  ఏప్రిల్ 9 కన్నుమూశారు

దర్శకుడు శరత్
5

దర్శకుడు శరత్  ఏప్రిల్ 1 సినీయర్  కన్నుమూసారు

కందికొండ యాదగిరి
6


కందికొండ యాదగిరి మార్చి 12న కన్నుమూసారు

మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ రావు
7

మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ రావు మార్చి 12 న అనారోగ్యంతో కన్నుమూసారు

కొంచాడ శ్రీనివాస్
8

కొంచాడ శ్రీనివాస్  జనవరి 19 అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూసారు

రమేష్ బాబు
9

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మరో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు నటుడు రమేష్ బాబు (56) జనవరి 8న అనారోగ్యంతో కన్నుమూశారు.

దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి.
10

ప్రుముఖ సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి.. జనవరి 3 చెన్నైలో మృతి చెందారు

కైకాల సత్యనారాయణ
11

అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ(87) 23/12/2022 న  ఫిలింనగర్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

చలపతి రావు
12

చలపతిరావు గుండెపోటుతో 2022 డిసెంబర్ 25న  తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+