X
Home టాప్ లిస్టింగ్

ఎస్ వి కృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 మూవీస్

Author Administrator | Updated: Tuesday, September 6, 2022, 06:52 PM [IST]

ఎస్. వి. కృష్ణ రెడ్డి దర్శకత్వంలో ఆహ్లాదకరంగా చూడగలిగే చక్కని సినిమాలు వచ్చాయి . సెన్సార్ కట్ పడకుండా సంసారపక్షంగా చిత్రాలు తెరకెక్కించారు. అందుకే ఆయన సినిమాలకు ఇప్పటికి ప్రత్యేక అభిమానులు వున్నారు. ఆయనకు ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ. తన అభిమానులను దృష్టిలో పెట్టుకునే కృష్ణ రెడ్డి సినిమాలు చేసారు. ఎస్. వి. కృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన బెస్ట్ మూవీస్ మీ కోసం


cover image
మాయలోడు
1

ఆయన మొదటి చిత్రం ‘మాయలోడు’. ఆ సినిమాకు ఆయన డైరెక్టర్ మాత్రమే కాదు, యాక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ మరియు కంపోజర్ కూడా. ఇన్నీ చేసినా ఆయన ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అయ్యారు

 

ఎగిరేపావురమా
2

శ్రీకాంత్, లైలా, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి తెరెక్కించిన బ్యూటిఫుల్ లవ్ అండ్ మ్యూజికల్ హిట్ ఫిలిం ‘ఎగిరే పావురమా.  శ్రీ స్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో (స్రవంతి రవి కిషోర్), చంద్ర కిరణ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి. ఉషా రాణి నిర్మించారు.

రాజేంద్రుడు గజేంద్రుడు
3

రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా ఫ్యామిలి కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య, గుండు హనుమంత రావు, బ్రహ్మానందం, గుమ్మడి, కోట శ్రీనివాస రావు, అలీ, బాబు మోహన్, శ్రీ లక్ష్మి, విధ్య సాగర్ తదితరులు మూఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణా రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కె అచ్చి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి కృష్ణా రెడ్డి స్వరాలు సమకుర్చరు.  

టాప్ హీరో
4

టాప్ హీరో సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలక్రిష్ణ, సౌందర్య, అమని, కొట శ్రీనివాస రావు, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి క్రిష్ణారెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత అచంట గోపినాథ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి క్రిష్ణారెడ్డి స్వరాలు సమకుర్చారు.

యమలీల
5

యమలీల సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అలీ, ఇంద్రజ, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు, ఎ వి ఎస్, గుండు హనుమంత రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కిశోర్ రతి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్డి స్వరాలు సమకుర్చారు. 

శుభలగ్నం
6

శుభలగ్నం సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, అమని, రోజా సెల్వాని, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, ఎ వి ఎస్ తదితరులు ముక్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు సంగీతం ఎస్ వి క్రిష్ణా రెడ్డి నిర్వహించారు. ఈ చిత్రానికి నిర్మిత అశ్విని దత్త్ నిర్మించారు. 

ఘటోత్కచుడు
7

ఘటోత్కచుడు సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అలీ, రోజా సెల్వమణి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు, మల్లికార్జున రావు, ఎ వి ఎస్, శరత్ బాబు తదితరులు ముక్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కె అచ్చి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్డి స్వరాలు సమకుర్చరు. 

మావి చిగురు
8

మావి చిగురు సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, అమని, రంజిత, అల్లు రామలింగయ్య, తనికెళ్ళ భరణి, నిర్మలమ్మ, బ్రహ్మానందం, ఆలీ, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి క్రిష్ణా రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత ఉషారాణి పి నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి క్రిష్ణా రెడ్డి స్వరాలు సమకుర్చరు. 

ఆహ్వానం
9

ఆహ్వానం సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, రమ్య క్రిష్ణ, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రాజ్ గోపాల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-సంగీతం ఎస్ వి క్రిష్ణా రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత టి త్రివిక్రమ రావు నిర్మించారు. 

ప్రేమకు వేళాయెరా
10

ప్రేమకు వేళాయెరా సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జె డి చక్రవర్తి, సౌందర్య, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రవి తేజ, రమ్య కృష్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత సుబ్రమాణ్యం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్డి స్వరాలు సమకుర్చారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+