X
Home టాప్ లిస్టింగ్

మంచు మనోజ్ టాప్ 7 బెస్ట్ మూవీస్

Author Administrator | Published: Tuesday, September 20, 2022, 01:59 PM [IST]

మంచు మనోజ్ కొత్త కథలు కలిగిన సినిమాలను చేస్తూ మంచి టేస్ట్ ఉన్న హీరో అనిపించుకున్నాడు. డిఫరెంట్ సబ్జెక్టులతో మనోజ్ కొన్ని సినిమాలు అప్పటి ట్రెండ్ కి సెట్ అవ్వలేదు. మంచు మనోజ్ సినిమాల్లో బెస్ట్ 7 మూవీస్ ఏవంటే!


cover image
దొంగ దొంగది
1

దొంగ దొంగది సినిమా రోమ్యాంటిక్ కమిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్ కుమార్, సధా, సునిల్, రాజివ్ కనకాల, మనిక్క వినాయగం, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మాణ్యం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుబ్రమాణ్యం శివా నిర్వహించారు మరియు నిర్మాత ఎన్ వి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దినా స్వరాలు సమకుర్చారు. 

 

శ్రీ
2

శ్రీ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్, తమన్నా, మోహన్ బాబు, సుగన్య, గిరి బాబు, కోటా శ్రీనివాస రావు, పరుచూరి వెంకటేశ్వర రావు, బెనర్జీ, నాగేంద్ర బాబు, దేవరాజ్, బ్రహ్మానందం, క్రిష్ణా భగవాన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దసరద్ నిర్వహించారు మరియు నిర్మాత లక్ష్మి మంచు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సందీప్ చౌతా స్వరాలు సమకుర్చారు. 

రాజుభాయ్
3

రాజుభాయ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్ కుమార్, శీలా, తనికేల్ల భరణి, ధర్మవరపు సుబ్రమాణ్యం, బ్రహ్మానందం, దండపాణి, రాజివ్ కనకాల, గిరి బాబు, సునిల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సూర్య కిరణ్ నిర్వహించారు మరియు నిర్మాత మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చరు. 

 

ప్రయాణం
4

ప్రయాణం సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్ కుమార్, హరిక, బ్రహ్మానందం, జనార్దనన్, కల్ తదితరులు మూఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్ర శేఖర్ యేలేటి నిర్వహించారు మరియు నిర్మాత నరేష్ మురారి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేష్ శంకర్ స్వరాలు సమకుర్చారు. 

బిందాస్
5

బిందాస్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్ కుమార్, బ్రహ్మానందం, అహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల, సుబ్బారాజు, బెనర్జీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరు పోట్ల నిర్వహించారు మరియు నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బోబో శశి స్వరాలు సమకుర్చారు. 

పోటుగాడు
6

పోటుగాడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మనోజ్, సిమ్రాన్ కౌర్, సాక్షి చౌదరి, రేచల్, అనుప్రియ, సోసాని కృష్ణ మురళి, అలీ, రఘుబాబు, చంద్రమోహన్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : పవన్ ఒడయార్ నిర్వహించారు మరియు నిర్మాతలు: లగడపాటి శ్రీధర్, శిరీష కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అచ్చు స్వరాలు సమకుర్చారు. 

కరెంట్ తీగ
7

కరెంట్ తీగ సినిమా తమిళంలో తీసిన వరుత పడత వలిబర్ సింగం అనే సినిమాను రీమెక్ చేశారు. ఇది రోమ్యాంటిక్  కామిడి ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్, రకుల్ ప్రీతి సింగ్, సన్నీ లీయోన్, జగపతి బాబు, వెన్నేల కిశోర్, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ళ భరణి, రఘు బాబు, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, సుప్రీత్, పృద్వీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి నాగేశ్వర రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత మంచు విష్ణు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు అందించారు.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+