వీకెండ్ కోసం ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఓటీటీల క్రేజ్ గతంతో పోలిస్తే కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ ప్రతివారం రిలీజయ్యే మూవీస్ సంఖ్య మాత్రం అస్సలు తగ్గడం లేదు. చెప్పాలంటే ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకొని ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి డిజిటల్ కంటెంట్ చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మే మొదటి వారంలో రాబోతోన్న మూవీస్ /సిరీసులు .