ఇప్పుడు సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీ బాలీవుడ్‌ను ఓ రేంజ్‌లో డామినేట్ చేసేస్తోంది. దీంతో బాలీవుడ్ స్టార్స్ ఇక్కడ మార్కెట్‌పై గ్రిప్ పెంచుకోవటానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సౌత్ సినిమాల విషయానికి వస్తే హీరోలపై పెద్ద రేంజ్‌లో మార్కెట్ రన్ అవుతోంది. ఇక మన సౌత్ హీరోల రెమ్యునరేషన్స్ భారీగా పెరిగింది. అందుకు తగ్గట్లు స్టార్స్ సినిమాలకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టి వారి ఆస్తులను పెంచుకుంటున్నారు. మరి దక్షిణాదిన డబ్బుల పరంగా టాప్ 5 గురు స్టార్స్ ఎవరు.. వారి ఆస్తుల విలువెంత? అనే వివరాల్లోకి వెళితే..