స్పీడ్ పెంచిన పూరి.. లైగర్ పనులు ఎంతవరకు వచ్చాయంటే?

దేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గతంలో ఎలాంటి సినిమా చేసినా కూడా ఏళ్ళ తరబడి సమయాన్ని తీసుకునేవారు కాదు. షూటింగ్ మొదలైతే ఐదారు నెలల్లోనే అయిపోయేది. ఇక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా కూడా దాదాపు అంతే సమయం పట్టేది. అయితే బడ్జెట్ విషయంలో ఇంతవరకు 60కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ను పెద్దగా దాటింది లేదు.

కథను బట్టి సినిమాకు ఎంత అవసరమో అంతే ఖర్చు చేసేవారు. కానీ లైగర్ సినిమాకు లిమిట్స్ దాటక తప్పలేదు. మరోవైపు కరణ్ జోహార్ కూడా సినిమా ప్రొడక్షన్ లో బాగమవుతున్న విషయం తెలిసిందే. ఇక లైగర్ సినిమా కోసం మొత్తం రూ.110కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. షూటింగ్ ఎక్కువశాతం ముంబైలోనే జరిగింది. కరోనా గోల లేకపోయి ఉంటే సినిమాను ఈ పాటికే రిలీజ్ చేసేవారు కూడా.

Liger movie final schedule shooting update

అయితే సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు వచ్చేసినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే ఫైనల్ షెడ్యూల్ ను ఫినిష్ చేస్తారని తెలుస్తోంది. ఆ షెడ్యూల్ ఫినిష్ అయితే సినిమా షూటింగ్ పనులన్నీ అయిపోయినట్లే. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రం కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చని టాక్. లైగర్ కేవలం పూరి కెరీర్ లోనే కాకుండా విజయ్ కెరీర్ లో కూడా హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. మరి లైగర్ నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X