పూరి సినిమాలో శాస్త్రవేత్త.. ఆసక్తి పెంచుతున్న నిధి అగర్వాల్ పాత్ర!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫస్ట్ లుక్ తోనే ఈ చిత్రంపై ఆసక్తిని పెంచారు. రామ్ రఫ్ లుక్ లో అదరగొడుతున్నాడు. మాస్ కథలని కూడా స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో పూరిదిట్ట. రామ్, పూరి కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఇష్మార్ట్ శంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

నిధి అగర్వాల్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సాధారణంగా పూరి చిత్రాలు అంటే హీరోయిన్ పాత్ర ఎక్కువ భాగం గ్లామర్ కే పరిమితం అయి ఉంటుంది. హీరోయిన్ కు కథలో బలమైన ప్రాధాన్యత ఉండదు. కానీ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nidhhi Agerwal playing as scientist in Puri and Rams Ismart Shankar movie

నిధి అగర్వాల్ ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తన సొంత నిర్మాణంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నాడు. స్వతహాగానే చిత్రాలని వేగంగా పూర్తి చేసే పూరి ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని కూడా అదే తరహాలో పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X