వ్యభిచారం నేరం అంటే నిద్ర పట్టదు.. గుడి మీద బొమ్మలు ఏం చెబుతున్నాయంటే: పూరి జగన్నాథ్

సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో మంచి మాటలు కూడా చాలా పదునుగా ఉంటాయి. మంచిగా చెబితే ఎవడు వినడు. అందుకే నెగిటివ్ పద్ధతిలోనే ఆలోచించేలా చెప్పాలని అంటుంటారు. ఇక మరికొన్ని సూక్తులు తిట్టినట్టే ఉంటాయి. పూరి జగన్నాథ్ ప్రస్తుతం పోడ్ కాస్ట్ లో ఎవరు ఊహించని విధంగా చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు.

Recommended Video

Mahesh Babu Comments On Movie With Puri Jagannath
పూరి పోడ్ కాస్ట్..

పూరి పోడ్ కాస్ట్..

జీవితం, కష్టం, ప్రేమ, డబ్బు, గెలుపు, సెక్స్.. ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడుతూ.. యువతను ఆలోచింపజేస్తున్నారు. పోడ్ కాస్ట్ లో ఒక విధంగా ఆయాన డోస్ పెంచుతున్నారనే చెప్పాలి. ఇటీవల ఆయన శృంగరంపై అసలైన అవగాహన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒట్లో శక్తి ఉన్నప్పుడే శృంగారంపై మోజును వదిలేసి కెరీర్ పై దృష్టి పెట్టాలని పదుననైన విషయాల గురించి వివరణ ఇచ్చారు.

మనం సెక్స్ చేయనట్లే లెక్క

మనం సెక్స్ చేయనట్లే లెక్క


పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. మన పూర్వీకులతో పోలిస్తే ఒక విధంగా మనం సెక్స్ చేయనట్లే లెక్క. ఈ వరల్డ్ కి సెక్స్ అంటే ఏమిటో పరిచయం చేసింది ఒక విధంగా మనమే అని చెప్పాలి. కామసూత్ర ద్వారా వీలైనంత జ్ఞానం అందుకొని ఆ తరువాత సెక్స్ చేయమని మన పూర్వుకుల భవన. కానీ మనం ఆ విషయం తెలుసుకునే లోపే చాలా యాంగిల్స్ మిస్ అయిపోయమని ఆలోచిస్తాము. అంతేగాని వాత్సాయన ఏం చెప్పాడు అనేది పెద్దగా పట్టించుకోము.

అప్పుడే మోక్షం లభిస్తుంది.

అప్పుడే మోక్షం లభిస్తుంది.


కామసూత్ర అనేది ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్. మన పూర్వీకులు చేయని సెక్స్ లేదు. వాళ్ళు చేసిన వన్ని కూడా గుడి మీద బొమ్మల రూపంలో కనిపిస్తాయి. ఆ బొమ్మలు ఏం చెబుతున్నాయి అంటే.. నీ కామ వాంఛలు తీర్చుకున్నకే గుడిలోకి రా.. అప్పుడే మోక్షం లభిస్తుంది. మంచి వయసులో ఉన్నపుడే శృంగరంపై మోజు పోవాలి. అప్పుడే కెరీర్ లో సక్సెస్ అవ్వగలం.

వ్యభిచారం నేరం అంటే

వ్యభిచారం నేరం అంటే


బ్యాంకాక్ షూటింగ్ అనగానే మా యూనిట్ లో కొందరికి పండగ 15రోజుల పాటు షెడ్యూల్ అనగానే మొదటి రెండు రోజులు రెచ్చిపోతారు. ఆ తరువాత సైలెంట్ గా వెళ్లి పడుకుంటారు. ఏ టైమ్ లో అయినా రాత్రి మనకు కావాల్సింది దొరుకుంది అనే ధైర్యం ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటారు. కానీ ఇంకో కంట్రీకి వెళ్లినప్పుడు వ్యభిచారం నేరం అంటే ఒక్కరికి కూడా నిద్ర పట్టదు.

ధర్మార్ధ కామ డెత్

ధర్మార్ధ కామ డెత్


ఎప్పుడో మన పూర్వీకులు సెక్స్ లిబరేషన్ గురించి మాట్లాడితే మనకు ఇంకా ఆ పదం మాట్లాడడానికి బయపడుతున్నాం. అందుకే ఎవరికి ఇక్కడ సరిగ్గా మోక్షం లభించడం లేదు. మధ్యలోనే పోతారు. ధర్మార్ధ కామ డెత్ అని పూరి జగన్నాథ్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X