మరోసారి రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. దానికి సెట్ కాడంటూ పవన్ కళ్యాణ్‌పై వల్గర్ కామెంట్స్

శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేయడం కాదు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని మీడియాతో చెప్పిన పవన్ కళ్యాణ్‌పై శ్రీ రెడ్డి విరుచుకుపడింది. అప్పటి నుంచి ఆయనపై కామెంట్స్ చేస్తూనే ఉంది. మధ్యలో రామ్ గోపాల్ వర్మ ఎంటరవ్ అవ్వడం, బూతులు తిట్టడం, అసభ్య సంజ్ఞలు చేయడం అప్పట్లో దుమారం లేపింది. సందర్భం దొరికినా, దొరక్క పోయినా శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూనే ఉంటుంది.

వర్మ సలహాతో..

వర్మ సలహాతో..

క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ముందుకు పోతోన్న శ్రీ రెడ్డికి వర్మ ఇచ్చిన సలహా కొంప ముంచింది. పవన్ కళ్యాణ్‌ను దూర్భషలాడితే అందరి అటెన్షన్ వస్తుందని సలహా ఇవ్వడం ఆమె కూడా తలూపి రాయలేని మాటలతో రెచ్చిపోవడం మొదటికే మోసం వచ్చింది. దీంతో ఉద్యమం పక్క దారి పట్టింది.. శ్రీ రెడ్డి చెన్నైకి చెక్కేసింది.

ఫ్యాన్స్‌తో పోరు..

ఫ్యాన్స్‌తో పోరు..

శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఉన్న గొడవల గురించి తెలిసిందే. సమయం సందర్భమనేది లేకుండా పవన్‌పై కామెంట్స్ చేయడం, వారు తిరిగి ఆమెను టార్గెట్ చేయడం లాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఈ వాగ్వాదం హద్దులు కూడా దాటుతుంది.

తాజాగా రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..

తాజాగా రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..

రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్‌కు స్పందిస్తూ.. శ్రీరెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడింది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ, చిరంజీవిపైనా మాటలు విడిచింది. పవన్ కళ్యాణ్ ఏం పీకడు, సీఎం ఎన్నటికీ కాలేడంటూ ఇష్టమొచ్చినట్టుగా వాగింది.

Recommended Video

Celebs Response On Vakeel Saab First Look | Pawan Kalyan | PSPK 26
నా మనోభావం దెబ్బతింది..

నా మనోభావం దెబ్బతింది..

మరోసారి శ్రీ రెడ్డి తన నోటికి పని చెప్పింది. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్‌కు సరైన చాయిస్ కాదంటూ.. నా మనోభావం దె** సారీ దెబ్బతింది అంటూ వల్గర్‌గా కామెంట్స్ చేసింది. ఇక ఈ కామెంట్స్‌ను చూసిన ఫ్యాన్స్ శ్రీ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X