మూవీ స్టార్స్‌కి అన్నం కంటే అదే ఎక్కువ.. అది చేస్తేనే సినిమా చాన్స్‌లు.. రెచ్చిపోయిన శ్రీరెడ్డి

టాలీవుడ్ సంచలన తార శ్రీరెడ్డి గురించి పరిచయమే అక్కర్లేదు. టాలీవుడ్ పెద్దలపై నోరు పారేసుకుని, అర్దనగ్న ప్రదర్శన చేసి జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీ రెడ్డి. గత కొంత కాలం నుంచి సైలెంట్‌గా ఉంటూ వస్తోన్న శ్రీ రెడ్డి రెండు మూడు వారాల నుంచి తన నోటికి పని చెబుతూ వస్తోంది. రాకేష్ మాస్టర్ వ్యవహారం, కరాటే కళ్యాణి ఫిర్యాదు ఇలా వార్తల్లో నిలుస్తూ వచ్చిన శ్రీ రెడ్డి ప్రస్తుతం కాస్త శ్రుతిమించినట్టు కనిపిస్తోంది.

Recommended Video

Sri Reddy Open Offer Goes Viral || మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తా
 లైవ్‌లో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..

లైవ్‌లో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..

రాకేష్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి లైవ్‌లో వచ్చిన శ్రీ రెడ్డి.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఏం పీకుతావ్ రా అంటూ సవాల్ విసిరింది. కరాటే కళ్యాణిని అయితే రాయలేనటువంటి అసభ్య పదజాలంతో కామెంట్స్ చేసింది. ఇలా చివరకు పరస్పర ఫిర్యాదుల వరకు వెళ్లింది వ్యవహారం. ముగ్గురు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

 శ్రీ రెడ్డికి నోటీసులు..

శ్రీ రెడ్డికి నోటీసులు..

తనపైన అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు సైబర్ యాక్ట్ కింద కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన నోటీసులను శ్రీ రెడ్డికి అందజేసినట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

 నానిపైనా కామెంట్..

నానిపైనా కామెంట్..

శ్రీ రెడ్డికి, నానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నానిని టార్గెట్ చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా నాని నిర్మాతగా వచ్చిన హిట్ చిత్రంపై శ్రీ రెడ్డి కామెంట్ చేసింది. హిట్ సినిమా ఫట్ అంటగా అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

తాజాగా మరోసారి సెన్సేషనల్ పోస్ట్..

తాజాగా మరోసారి సెన్సేషనల్ పోస్ట్..

తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో చార్మింగ్ పూరి అంటూ పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి ఆ తరువాత.. మూవీ స్టార్స్ అందరూ అన్నం కంటే ఎక్కువగా లిప్‌స్టిక్‌ను తింటారని, ఎవరైతా స్టిక్స్ ఎక్కువగా తింటారో వారికే సినిమా అవకాశాలు వస్తాయని సంచనలం పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X