Oscar For Sai Pallavi: సాయి పల్లవి సినిమాకి ఆస్కార్.. నిర్మాత కాన్ఫిడెంట్‌గా ఉన్న మూవీ ఎంటో తెలుసా?

ప్రెజెంట్ సౌత్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న సెటిల్డ్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఒకామె అని తెలిసిందే. మిగతా హీరోయిన్స్ లా కాకుండా సాయి పల్లవి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా ఓకే చేస్తుంది. ఎక్స్ పోజింగ్ స్కిన్ షో లాంటివి చేయకుండా మంచి ఆదరణ సాయి పల్లవి అందుకోగా లేటెస్ట్ గా కొంతమేర నెగిటివ్ కూడా అందుకుంది.

కాగా వాటి తోనే రిలీజ్ కి రెండు సినిమాలు ఆమె నుంచి గత కొన్ని నెలల్లోనే రాగ ఆ రెండు కూడా భారీ వసూళ్లు సాధించి ఆ హీరోల కెరీర్లోనే రికార్డు వసూళ్లు అందుకున్నాయి. కాగా ఆ చిత్రాలేశివ కార్తికేయన్ అమరన్ మరియు మరొకటి నాగ చైతన్య నటించిన తండేల్. మరి ఈ రెండు సినిమాలు కూడా భారీ సక్సెస్ ని సాధించి ఆ ఇద్దరు హీరోల కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ లుగా నిలిచాయి.

Will Sai Pallavi movie get oscars award Here is What producer Namith Malhotra show his confidence

ఇక ఈ సినిమాలు తర్వాత సాయి పల్లవి నుంచి మరిన్ని సినిమాలు ఉండగా వాటిలో ఓ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ ని పొందుతుంది అని ఆ సినిమా నిర్మాత అప్పుడే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆస్కార్ అవార్డుని అందుకోవడం అనేది ఆశా మాసీ వ్యవహారం కాదు. మన ఇండియన్ సినిమాలో అయితే ఈ అవార్డు రావడం అనేది చాలా అరుదు.

కానీ దానిని RRR సాధించి చరిత్ర సృష్టించింది. కాగా ఈ సినిమాలో కూడా కేవలం పాట వరకు వచ్చింది. కానీ మన ఇండియన్ సినిమాలు మిగతా వేరే ఏ కేటగిరీలలో కూడా పోటీ పడలేకపోయాయి. కానీ సాయి పల్లవి చాలా కీలక పాత్ర అంతెందుకు ఆమె పైనే నడిచే సినిమా డెఫినెట్ గా ఆస్కార్ తెస్తుంది అని సదరు నిర్మాత చెబుతున్నారు. కాగా ఆ చిత్రం ఏదో కూడా కాదు సాయి పల్లవి నటిస్తున్న మొదటి బాలీవుడ్ చిత్రం "రామాయణ".

ఆ హీరోయిన్ తో మహేష్ బాబు అఫైర్.. నమ్రత ఏం చేసిందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ రామునిగా ఈ సినిమాలో నటిస్తుంటే సాయి పల్లవి సీతగా కనిపించనుంది. కాగా ఈ సినిమాని ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ సినిమా దంగల్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తుండగా నిర్మాత నమిత్ మల్హోత్రా తమ సినిమా ఆస్కార్ అందుకుంటుంది అని అంటున్నారు. కాగా తమ సినిమా చాలా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నామని తాను చెబుతున్నారు.

Will Sai Pallavi movie get oscars award Here is What producer Namith Malhotra show his confidence

ఇండియన్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ రామాయణం కోసం అందరికీ తెలుసు వారికి రీచ్ అయ్యేందుకు ఏమేం చెయ్యాలో అన్ని హంగులూ తాము ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్టుగా వారు చెబుతున్నారు. అలాగే ఆస్కార్ అవర్ కూడా తమ చిత్రం సాధిస్తుంది అని ఇప్పుడు నుంచే చెప్పేస్తున్నారు. మరి ఏ విషయంలో అందుకుంటుందో ఏమో కానీ ఇప్పుడే ఇలా చెప్పడం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పుకోవచ్చు.

మిగతా హాలీవుడ్ సినిమాల్లో విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. వాటిని మ్యాచ్ చేస్తూ వాటిని అధిగమించే రేంజ్ లో మన సినిమాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మరి వాటిని మించితే భారతీయ సినిమాకి కూడా రామాయణ ఒక గేమ్ ఛేంజింగ్ సినిమాగా నిలుస్తుంది. కానీ ముందు నుంచే ఇలాంటి కామెంట్స్ చేస్తూ వస్తే గతంలో ఆదిపురుష్ కి ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సో నిర్మాతలు ఈ అంశాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితేనే బెటర్ అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: sai pallavi thandel ramayana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X