Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ ఫోటో చూడటం మీ ఆలోచనలకి ప్రమాదకరం, ఈ సెక్సీ స్మోక్ ఫొటోకి దేశం ఊగిపోతోంది
ఇంకా సినిమాల్లోకి అడుగుపెట్టకముందే తన హాట్ నెస్‌తో కుర్రాళ్లను చంపేస్తున్న కృష్ణ ష్రాఫ్.. మరోసారి తన బోల్డ్ నెస్ చూపిస్తూ ఈ సిగార్ ఫొటో షూట్ చేసింది.
బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ కూతురు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సిస్టర్ కృష్ణా ష్రాఫ్ ఇపుడు బాలీవుడ్లో సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. అమ్మడు ఉన్నట్టుండి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేయడమే ఇందుకు కారణం. కొన్ని రోజుల క్రితం ఆమె తన సోషల్ మీడియా ద్వారా టాప్ లెస్ ఫోటోలు షేర్ చేసింది. తాజాగా మరోసారి అదే పని చేసింది కృష్ణా ష్రాఫ్. టైగర్ ష్రాఫ్ సినిమా నటుడిగా ఎదుగేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణా ష్రాఫ్ మాత్రం అందుకు భిన్నంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై ఇంటరెస్ట్ చూపుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే....ఆమె ట్రాన్స్ జెండర్స్ పై బ్లాక్ షిప్ అనే డాక్యూమెంటరీ కూడా చిత్రీకరించింది.
సిగరెట్టు మీ ప్రాణానికి హానికరమో కాదో గానీ ఈ ఫొటో మాత్రం నిజంగా మన మెదళ్ళకి మాత్రం ప్రాణాంతకమే. అనేలా ఉన్న ఈ ఫోజ్ ఇప్పుడు బీ టౌన్ మొత్తాన్నీ ఒక్ ఊపు ఊపేస్తోంది. ఇంకా సినిమాల్లోకి అడుగుపెట్టకముందే తన హాట్ నెస్‌తో కుర్రాళ్లను చంపేస్తున్న కృష్ణ ష్రాఫ్.. మరోసారి తన బోల్డ్ నెస్ చూపిస్తూ ఈ సిగార్ ఫొటో షూట్ చేసింది. గతంలో ఒకసారి ఎద అందాల్ని కొద్దిగా కప్పుకుని న్యూడ్ ఫొటో షూట్ చేసి సంచలనం సృష్టించిన కృష్ణ.. ఈసారి లింగరీలో ఎద అందాల్ని ఎక్స్‌పోస్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొట్టింది. కేవలం ఫొటో షూట్లతోనే ఇంతగా రెచ్చిపోతున్న కృష్ణ ష్రాఫ్ సినిమాల్లో ఇంకెంతగా సెగలు రేపుతుందో?
కృష్ణా ష్రాఫ్ గత కొంతకాలంగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. తన హాట్ హాట్ అందాల ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ వేదికగా కుర్రకారు మతిపోగొడుతోంది. ఇటీవల తన టాప్ లెస్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా బికినీలో ఉన్న ఫొటోను ఉంచింది. రాత్రి వేళ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నట్టుగా టూ పీస్ బికినీ ధరించిన ఈ ముద్దుగుమ్మ ఉండగా... మెదడుకు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని అంటూ ఆ ఫొటోపై కామెంట్ రాసింది. ఈ రేంజ్ లో ఫోటోలు పెడుతుండటంతో ఇన్ స్టాగ్రామ్ లో కృష్ణా కి ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షా 85 వేలకు చేరింది!