X
ఆరోహి రావు

ఆరోహి రావు బయోగ్రఫీ

తెలంగాణలోని వరంగల్​లో పుట్టి పెరిగిన ఆరోహి రావు టీవీ9 యాంకర్​గా పాపులర్​అయింది. ప్రధానంగా ఇస్మార్ట్​న్యూస్​తో చాలా ఫేమస్​అయింది. 

హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్​పీజీ కాలేజ్​లో డిగ్రీ పూర్తి చేసింది. తన డిగ్రీ విద్య పూర్తయిన తర్వాత యాంకర్​గా కెరీర్​ప్రారంభించిన ఆరోహి రావు మొదటగా భీమ్స్ మీడియాలో వర్క్ చేసింది.

ఐ5 నెట్​వర్క్​, పొలిటికల్ బెంచ్​, తుపాకీ, స్టూడియో న్యూస్​, స్టూడియో వన్​ఛానెల్ వంటి వివిధా వార్తా ఛానెల్స్​, మీడియా సంస్థలలో యాంకర్​గా పనిచేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2020లో టీవీ9 తెలుగు మీడియా ఛానెల్​లో చేరింది. ఈ ఛానెల్​లో ఇస్మార్ట్ న్యూస్​లో భాగంగా అంజలిగా ఆకట్టుకుంది. ఈ షోతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

ప్రముఖుల పుట్టినరోజులు

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+