twitter
    CelebsbredcrumbSuriya Sivakumar
    సూర్య శివకుమార్

    సూర్య శివకుమార్

    Actor/Producer
    Born : 23 Jul 1975
    సూర్య శివకుమార్  జూలై 23, 1975 తేదీన శివకుమార్, లక్ష్మి దంపతులకు చెన్నైలో జన్మించాడు. కోయంబత్తూర్లో పెరిగాడు. పాఠశాల విద్య చెన్నైకి చెందిన సెయింట్ బేడీ స్కూల్లోనూ, లయోలా కాలేజీ నుంచి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. సూర్య ప్రముఖ తమిళ నటుడు ఇతడు నటించిన... ReadMore
    Famous For
    సూర్య శివకుమార్  జూలై 23, 1975 తేదీన శివకుమార్, లక్ష్మి దంపతులకు చెన్నైలో జన్మించాడు. కోయంబత్తూర్లో పెరిగాడు. పాఠశాల విద్య చెన్నైకి చెందిన సెయింట్ బేడీ స్కూల్లోనూ, లయోలా కాలేజీ నుంచి బీకాంలో పట్టభద్రుడయ్యాడు.

    సూర్య ప్రముఖ తమిళ నటుడు ఇతడు నటించిన గజిని అందర్నీ అలరించింది. ఆతర్వాత వచ్చిన ఆరు, దేవ, రక్త చరిత్ర, సెవెంత్ సెన్స్, సూర్య సన్నఫ్ కృష్ణన్, వీడోక్కడె, ఘటికుడు, యముడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యడు. 

    Read More
    సూర్య శివకుమార్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X