X
హోమ్ » సెలెబ్స్ » అషురెడ్డి » తెలియని విషయాలు
అషురెడ్డి
Actress

అషురెడ్డి - తెలియని విషయాలు

  • 1
    అశురెడ్డి విశాఖపట్నంలోనే పుట్టి పెరిగారు. అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు, అక్కతో అశురెడ్డి అక్కడే ఉంటున్నారు.
  • 2
    యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరవాత మాస్టర్స్ చేయడానికి మధ్య వచ్చిన ఖాళీ సమయంలో సరదాగా డబ్‌స్మాష్ వీడియో ఒకటి చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ‘ఏమాయ చేసావె’ సినిమాలో సమంత డైలాగులతో ఈ వీడియో చేశారు.
  • 3
    తొలి వీడియోతోనే అశురెడ్డి బాగా పాపులర్ అయిపోయారు. జూనియర్ సమంత అంటూ ఆమెను కొనియాడారు. దీంతో అక్కడి నుంచి చాలా డబ్‌స్మాష్ వీడియోలను చేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలు ఆమెను సోషల్ మీడియా స్టార్‌ను చేశాయి.
  • 4
    ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రేజ్‌తో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు అశురెడ్డి. ఇదే ఆమెకు తొలి సినిమా.
  • 5
    అశురెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పరమ భక్తురాలు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

ప్రముఖుల పుట్టినరోజులు

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+