X
హోమ్ » సెలెబ్స్ » రవి కిషన్
రవి కిషన్

రవి కిషన్

Actor
బయోగ్రఫీ:  రవి కిషన్ భారతీయ సినీ నటుడు 1969 జూలై 17 న ఉత్తర ప్రదేశ్ లోని జౌన్‌పూర్ లో జన్మించారు. ఇతను రేసుగుర్రం మూవీ లో విలన్ గా నటించి అందరిని ఆకట్టుకున్నారు. కిక్ 2, డిక్టేటర్, సుప్రీమ్, లై, రాధా, సాక్ష్యం వంటి సినిమా లలో విలన్ గా నటించారు.  రవి కిషన్ ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ నియోజకవర్గం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్  తరుపున  2014 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు, అక్కడ అతను 42,759 ఓట్లు లేదా మొత్తం ఓట్లలో 4.25 శాతం మాత్రమే సాధించాడు.  ఫిబ్రవరి 2017 లో కిషన్ కాంగ్రెస్ పార్టీని వదిలి బిజెపిలో చేరారు.  త్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రంభువల్ నిషాద్‌పై 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. కిషన్, రంభువల్ నిషాద్పై 3,01,664 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు.
మరింత చదవండి

రవి కిషన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Actor
సాయి రెడ్డి 17 Dec 2023
సురేందర్ రెడ్డి 02 Oct 2019
శ్రీవాస్ 27 Jul 2018
as Actor
చంద్ర మోహన్ 12 May 2017

రవి కిషన్:

రవి కిషన్

పేరు రవి కిషన్
పుట్టిన రోజు 17 Jul 1971
వయసు 55
పుట్టిన స్థలం మహరాష్టా
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

రవి కిషన్ ఆస్తి

ఆస్తి

రవి కిషన్ ప్రసిద్ధి

రవి కిషన్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+