నాగార్జున అక్కినేని
Born on 29 Aug 1959 (Age 64) హైదరాబాద్
పురస్కారాలు
అవార్డులు:
కేంద్ర ప్రభుత్వం 1998 లో అన్నయ్య లో నటనకు గాను జాతీయ స్పెషల్ జ్యూరి అవార్డు ను అందించింది.
నంది అవార్డులు:
1998 లో అన్నమయ్య చిత్రానికి గాను ఉత్తమ నటుడు
1999 లో ప్రేమకధ చిత్ర నిర్మాత
2002 లో సంతోషం చిత్రానికి గాను ఉత్తమ నటుడు
2002 లో మన్మధుడు చిత్ర నిర్మాత
2006 లో శ్రీ రామదాసు చిత్రానికి గాను ఉత్తమ నటుడు
2011 లో రాజన్న చిత్రానికి గాను ఉత్తమ నటుడు
ఉత్తమ నటుడు గా భరతముని అవార్డు గీతాంజలి (1989) అన్నమయ్య (1997)
ఉత్తమ నటుడు గా వంశీ బెర్కేలే అవార్డు విక్రం (1986 ), శివ (1989 )
ఉత్తమ నటుడు గా ఏ.పి. సినీ గోయర్స్ అవార్డు గీతాంజలి (1989 )
ఉత్తమ నటుడు గా ఫిలిం ఫేర్ అవార్డు శివ (1989 ), అన్నమయ్య (1997)
నిర్మాతగా ఫిలిం ఫేర్ అవార్డు నిన్నే పెళ్ళడతా ..(1996)
2005- మాస్ నినిమాకి సిని మా అవార్డ్స్
2012- రాజన్నా సినిమాకి సిని మా అవార్డ్స్
2013 - షిరిడి సినిమాకి సాయి సిని మా అవార్డ్స్
సంబంధిత వార్తలు