X
హోమ్ » సెలెబ్స్ » పూజా హెగ్డే » తెలియని విషయాలు
పూజా హెగ్డే
Actress

పూజా హెగ్డే - తెలియని విషయాలు

  • 1
    2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపికై రెండో స్థానంలో నిలిచింది.
  • 2
    పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు.
  • 3
    బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది.
  • 4
    తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు.
  • 5
    క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్.
  • 6
    పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది.
  • 7
    ఆమె ఆస్తి 51 కోట్లు దాకా ఉంది. రెమ్యునరేషన్ 5 కోట్ దాకా తీసుకుంటుండగా.. ఏడాదికి 2,3 సినిమాలు చేసినా… సుమారుగా నెలకి 2 నుంచి 3 కోట్లు దాకా సంపాదిస్తోంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+