రియాజ్ ఖాన్
Born on 09 Sep 1972 (Age 51)
రియాజ్ ఖాన్ బయోగ్రఫీ
రియాజ్ ఖాన్ భారతీయ నటుడు. రియాజ్ కేరళలొ జన్మించారు. మళయాళం మరియు తమిళ సినిమాలలో ఎక్కువగా నటించారు. ఉమా రియజ్ ఖాన్ ని వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు.
తెలుగులొ నీమనసు నాకు, తెలుసు దొంగోడు, శివ శంకర్, స్టాలిన్, రాజా బాబు, తులసి వంటి చిత్రాలలో నటించారు. సిని పరిశ్రమలొనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా పనిచేశారు. విలన్ పాత్రలులొ ఇక్కువగా నటించారు.