X
ఆర్జే సూర్య

ఆర్జే సూర్య బయోగ్రఫీ

ఆర్జే సూర్య అసలు పేరు సూర్యనారాయణ అలియాస్ కొండబాబు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని పసువల్లంక పుట్టిన ఆయన భీమవరంలో పెరిగాడు. ఓ దశలో పసువుల్లంకను వరదలు ముంచెత్తడంతో ఆయన కుటుంబం భీమవరంలో స్థిరపడంది. 

రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా కెరీర్ ఆరంభించాడు. సినీ నటులను అనుకరించడంలో ఆర్జే సూర్యకు పెట్టింది పేరు. 2016లో గుంటూరు టాకిస్ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత గరుడవేగ చిత్రంలో నటించింది. సాక్షి టెలివిజన్‌లో మిమిక్రీ ఆర్టిస్టుగా పనిచేశారు.

ప్రముఖుల పుట్టినరోజులు

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+