X
తమన్నా సింహాద్రి

తమన్నా సింహాద్రి బయోగ్రఫీ

తమన్నా సింహాద్రి  తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం రేపిన సమయంలో ఆమె వెలుగులోకి వచ్చింది. శ్రీరెడ్డికి బాసటగా నిలిచింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి నారా లోకేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద పోటీ చేసి ఓటమి పాలయింది.

బిగ్ బాస్3 హౌస్ లోకి  వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ఓ ట్రాన్స్‌జెండర్ గా తమన్నా సింహాద్రి జాయిన్ అయింది.

ప్రముఖుల పుట్టినరోజులు

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+