»   » అఖిల్ అక్కినేని కంటే శ్రీయ భూపాల్ వయసులో అంత పెద్దదా...?

అఖిల్ అక్కినేని కంటే శ్రీయ భూపాల్ వయసులో అంత పెద్దదా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని, శ్రీయ భూపాల్ ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుగబోతోంది. 22 సంవత్సరాలకే అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మధ్య కాంలో ఇంత చిన్న వయసులో పెళ్లాడుతున్న సినీ స్టార్ బహుషా అఖిల్ మాత్రమేనేమో?

అఖిల్ వయసు సరే... మరి శ్రీయ భూపాల్ వయసు ఎంత? అనే అనుమానం కూడా చాలా మందికి ఉంది... అయితే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన విషయాలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అఖిల్ కంటే శ్రీయ భూపాల్ వయసులో ఐదేళ్లు పెద్దది అనే ప్రచారం జరుగుతోంది.

ఇలాంటివి పెద్ద సమస్యే కాదు

ఇలాంటివి పెద్ద సమస్యే కాదు

అయితే ఈ జనరేషన్లో వయసు విషయం పెద్ద మ్యాటరే కాదు అంటున్నారు. ఇండియన్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ కంటే అంజలి వయసులో 6 సంవత్సరాలు పెద్ద. రామాయణంలో కూడా రాముడి కంటే సీత వయసులో పెద్దది అని చెబుతుంటారు..... ఈ రకంగా చూసుకున్నా వయసు తేడా పెద్ద పట్టించుకోవాల్సింది కాదు అని అంటున్నారు.

ఇంట్లో వాళ్లకి ముందే తెలుసా?

ఇంట్లో వాళ్లకి ముందే తెలుసా?

అఖిల్, శ్రీయ ప్రేమ విషయమే అక్కినేని ఫ్యామిలీలో కాస్త షాకింగ్ విషయం. ఆ మధ్య నాగ చైతన్య మాట్లాడుతూ సమంతతో నా ప్రేమ గురించి నాన్నగారికి ముందే తెలుసు... అప్పుడే అఖిల్ ప్రేమ విషయం చెప్పి బాంబు పేల్చాడు అని చెప్పిన సంగతి తెలిసిందే. అఖిల్, శ్రీయ భూపాల్ తో డీప్ లవ్ లో ఉండటంతో నాగార్జున కూడా వయసు గురించి పెద్దగా పట్టించుకోలేదు.

అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా....

అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా....

అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా.... (ఎంగేజ్మెంట్ వేదిక... ఏర్పాట్ల కోసం చాలా ఖర్చు పెట్టారు. మీరు చూడని ఫోటోస్ కోసం క్లిక్ చేయండి )

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే.... అయితే అఖిల్ కు కాబోయే భార్యకు, నితిన్‌ లవ్ ఎఫైర్ కు లింక్ ఉందట... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Here starts sensational buzz from social media quoting that, Shriya Bhupal is five years elder to Akhil. As on general terms, bridegroom has to be typically elder at age than bride.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu