»   » అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా.... (మీరు చూడని ఫోటోస్)

అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా.... (మీరు చూడని ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని చిన్నోడు అఖిల్ ఎంగేజ్మెంట్ శ్రీయ భూపాల్ తో డిసెంబర్ 9న జివికె వారి గెస్ట్‌హౌస్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అయితే ఆ రోజు ఎంగేజ్మెంటుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ మాత్రమే బయటకు వచ్చాయి.

ఎంగేజ్మెంట్ వేడుక సందర్భంగా వేదికను ఎలా ముస్తాబు చేసారు, ఎంత గ్రాండ్‌గా ఈ ఈవెంట్ నిర్వహించారు....అనే విషయాలను తెలిపే ఫోటోస్ బయటకు రాలేదు. తాగా ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు వెళ్లిన కొందరు ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

ఎంగేజ్మెంట్ వేదిక వద్ద హంగులు, ఆర్భాటాలు చూస్తే సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే.....

ఎంత అద్భుతంగా ఉందో

ఎంత అద్భుతంగా ఉందో

ఎంగేజ్మెంట్ వేడుక జరిగిన వేదిక చూసారుగా... ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఫోటోస్ ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అక్కినేని అభిమానులు ఈ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

శాండ్లియర్

శాండ్లియర్

అత్యంత ఖరీదైన శాండ్లియర్ లైట్లుతో వేదికను ఎంతో అద్భుతంగా అలంకరించారు. ఎంగేజ్మెంట్ వేడుకకు వచ్చిన అతిథులు ఈ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారట.

వైట్ రోజెస్

వైట్ రోజెస్

ఎంగేజ్మెంట్ వేడుక వేదికను ఏర్పాటుకు వైట్ కలర్ థీమ్ వాడారు. అందుకే ప్రత్యేకంగా వైట్ రోజెస్ తెప్పించి ఎంతో సుందరంగా వేదికను అలంకరించారు.

జివికె మనవరాలు

జివికె మనవరాలు

అఖిల్ ప్రేమించిన శ్రీయ భూపాల్... ప్రముఖ వ్యాపార వేత్త జివికె మనవరాలనే విషయం తెలిసిందే. ఆయన హోదాకు తగిన విధంగా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది.

మహేష్ కూతురు

మహేష్ కూతురు

అఖిల్, శ్రీయ భూపాల్ ఎంగేజ్మెంట్ వేడుకకు మహేష్ బాబు భార్య నమ్రత, పిల్లలు హాజరయ్యారు. సితారకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

నితిన్ లుక్ చూసారా?

నితిన్ లుక్ చూసారా?

అఖిల్ ఎంగేజ్మెంటులో నితిన్ ఎవరూ ఊహించని కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. గడ్డం బాగా పెంచి... వెరైటీ వస్త్రధారణలో కనిపించారు.

అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ

అఖిల్-శ్రీయ ఎంగేజ్మెంట్ వేడుకలో నాగార్జున, అమల, నాగ చైతన్య, కాబోయే కోడలు సమంత.

ఈవినింగ్ పార్టీలో

ఈవినింగ్ పార్టీలో

ఎంగేజ్మెంట్ వేడుక ముగిసిన అనంతరం జరిగిన పార్టీలో అక్కినేని స్టార్స్.

సమంత, శిల్పారెడ్డి

సమంత, శిల్పారెడ్డి

ఎంగేజ్మెంట్ వేడుకలో సమంత, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి తదితరులు.

చైతు-సామ్

చైతు-సామ్

అఖిల్ ఎంగేజ్మెంట్ వేడుకలో నాగ చైతన్య, సమంత.... త్వరలో ఈ ఇద్దరూ పెళ్లాబోతున్న సంగతి తెలిసిందే.

సూపర్ జోడీ

సూపర్ జోడీ

ఈ నిశ్చితార్థ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. త్వరలో పెళ్లి డేట్ అపీషియల్ గా ప్రకటించబోతున్నారు.

English summary
Check out Unseen pics of akhil Engagement. Actor Nagarjuna's younger son Akhil Akkineni got engaged to his girlfriend Shriya Bhupal on Friday night. Their engagement ceremony was a family event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu