»   » శృతి హాసన్ ఫోటోలు హల్‌చల్, విదేశీ యువకుడితో డేటింగ్?

శృతి హాసన్ ఫోటోలు హల్‌చల్, విదేశీ యువకుడితో డేటింగ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. విదేశీ యువకుడితో ఆమె చట్టాపట్టాలేసుకుని కనిపించడంతో ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ యువకుడు ఎవరా అని ఆరా తీస్తే లండన్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సేల్ అని తెలిసింది.

కొంత కాలంగా ఇద్దరి మధ్య పరిచయం ఉందని, వాలంటైన్స్ డే సందర్భంగా శృతితో గడిపేందుకు లండన్ నుండి ముంబై వచ్చాడని సమాచారం. కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి ఒకే అపార్టుమెంటులో ఉంటున్నారని ముంబైలో ప్రచారం జరుగుతోంది.

ఎలా పరిచయం?

ఎలా పరిచయం?

మైఖేల్, శృతి హాసన్ తొలాసారిగా లండన్ లో కలిసారని, బ్రిటిష్ ఆల్టర్నేటవ్ రాక్ బ్యాండ్ తో కలిసి రికార్డింగ్ కోసం లండన్ వెళ్లినపుడు అతడు పరిచయం అయ్యాడని, ఇద్దరూ ఒకరికొకరు నచ్చడం, అభిప్రాయాలు కలవడంతో చాలా క్లోజ్ అయ్యాడని టాక్.

శృతి హాసన్ సైలెంట్

శృతి హాసన్ సైలెంట్

తమ ఇద్దరి గురించి మీడియాలో ఇంత ప్రచారం జరుగుతున్నా శృతి హాసన్ మౌనంగానే ఉంటున్నారు. సాధారణంగా శృతి హాసన్ తన పర్సనల్ ఎఫైర్స్ గురించి మాట్లాడానికి పెద్దగా ఇష్టపడరు. అందుకే ఈ మ్యాటర్ మీద అస్సలు నోరు విప్పడం లేదు.

శృతి హాసన్ బికినీ ఫోటో షూట్

శృతి హాసన్ బికినీ ఫోటో షూట్

సౌత్‌లో శృతి హాసన్ కెరీర్ బాగానే సాగుతోంది. ఇక్కడ పలు హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే బాలీవుడ్లోనే ఆశించిన స్థాయిలో శృతి హాసన్ కెరీర్ సాగడం లేదు. బాలీవుడ్లో అవకాశాలు ఎక్కువగా గ్లామర్‌తోనే ముడిపడి ఉంటాయి. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది ఈ చెన్నైబ్యూటీ. శృతి హాసన్ బికినీ ఫోటో షూట్ కోసం క్లిక్ చేయండి.

ఐఫా ఉత్సవంలో శృతి హాసన్ ఇంకా హీరోయిన్లు హాట్ ఫోటోస్

ఐఫా ఉత్సవంలో శృతి హాసన్ ఇంకా హీరోయిన్లు హాట్ ఫోటోస్

సౌత్ సినీ పరిశ్రమలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం గతేడాది వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అవార్డుల వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై సందడి చేసారు. ఆ ఫోటోలపై మరోసారి లుక్కేద్దాం. క్లిక్ చేయండి.

English summary
Shruti Haasan's New Boyfriend none other than Michael Corsale, a theatre artiste based in London.. Michael said to had flew down to Mumbai from London to spend valuable time with Shruti Haasan on Valentine's Day. The couple is reportedly seeing each other for over three months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu